Niharika – Chaitanya : నన్ను పట్టించుకోకుండా నిహారికకు ఎప్పుడూ అదే పని : నిహారిక భర్త

తాజాగా డిన్నర్‌ చేయడానికి నిహారిక-చైతన్యలు అక్కడ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అక్కడ నిహారిక ఏం పట్టించుకోకుండా తన ఫోన్‌ చూస్తూ బిజీగా ఉంది. చైతన్య తనని సెల్ఫీ తీస్తూ......

Niharika – Chaitanya : నన్ను పట్టించుకోకుండా నిహారికకు ఎప్పుడూ అదే పని : నిహారిక భర్త

Niha

Niharika – Chaitanya :  మెగా డాటర్‌ నిహారిక, ఆమె భర్త చైతన్య ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో డిసెంబర్‌ 9న వారి ఫస్ట్‌ వెడ్డింగ్‌ యానివర్సరిని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి నిహారిక-చైతన్యలు ఇటీవల స్పెయిన్‌కు వెళ్లారు. స్పెయిన్‌, బార్సిలోనాలోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ ఈ జంట అక్కడ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడి అద్భుతమైన ప్రదేశాలతో పాటు, ఆ ప్లేసుల్లో ఫోటోలు దిగి అవన్నీ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది. తాజాగా చైతన్య కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.

Allu Arjun : హాట్‌గా ఉన్నావంటూ ప్రియమణికి షాక్ ఇచ్చిన బన్నీ

తాజాగా డిన్నర్‌ చేయడానికి నిహారిక-చైతన్యలు అక్కడ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అక్కడ నిహారిక ఏం పట్టించుకోకుండా తన ఫోన్‌ చూస్తూ బిజీగా ఉంది. చైతన్య తనని సెల్ఫీ తీస్తూ.. ‘ఎప్పుడూ ఇదే పని, ప్రతి క్షణం​ ఫోన్‌లో ఇలా బిజీ ఉంటుంది. ఎదురుగుండా ఉన్న నన్ను పట్టించుకోవట్లేదు. ఫుడ్ గురించి కూడా ఆలోచించట్లేదు’ అంటూ ఇంస్టాగ్రామ్ లో వరుస స్టోరీలు పెట్టాడు. మళ్ళీ కొద్దీ సేపటి తర్వాత నిహారిక అలాగే ఫోన్‌ చూస్తున్న మరో ఫొటోను షేర్‌ చేసి.. ‘కొన్నిమిలియన్‌ సంవత్సరాల తర్వాత’ అంటూ పోస్ట్ చేశాడు. ఎంతసేపైనా నిహారిక ఇలాగే ఫోన్ చూస్తూనే ఉంటుంది అని చైతన్య ఇలా సోషల్ మీడియాలో వాపోతున్నాడు.