NC 22 : మరోసారి చైతూ-కృతిశెట్టి కాంబో.. క్లాప్ కొట్టిన బోయపాటి..
ప్రస్తుతం నాగ చైతన్య, కృతిశెట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. చైతూ లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి త్వరలో థ్యాంక్ యు సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. అటు కృతి శెట్టి కూడా.................

Chaithu -KrithiShetty : ప్రస్తుతం నాగ చైతన్య, కృతిశెట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. చైతూ లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి త్వరలో థ్యాంక్ యు సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. అటు కృతి శెట్టి కూడా వరుస హిట్స్ తో తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇప్పటికే నాగ చైతన్య – కృతి శెట్టి కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. సినిమాలో ఈ జంట అదిరిపోయే కెమిస్ట్రీ పండించి హిట్ కొట్టారు.
తాజాగా మరోసారి ఈ జంట కలిసి నటించనున్నారు. నాగ చైతన్య 22వ సినిమాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో బై లింగ్వల్ సినిమాని అనౌన్స్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా నటించనుంది.
Bilingual Movies : తెలుగు-తమిళ్.. బైలింగ్వల్ సినిమాలకి ఓకే చెప్తున్న హీరోలు..
ఈ సినిమా ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చైతూ – కృతిశెట్టి పై క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో రానా, శివ కార్తికేయన్, డైరెక్టర్ భారతీరాజా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ లింగు స్వామి పాల్గొన్నారు. మరోసారి చైతూ- కృతి శెట్టి కలిసి నటిస్తుండటంతో అప్పుడే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
1Panchayat Election: 21ఏళ్లకే సర్పంచ్ ఎన్నికలు గెలిచిన యువతి
2Uddhav Thackeray: తగ్గుతున్న ఉద్ధవ్ బలం.. పై చేయి సాధిస్తున్న షిండే
3Eesha Rebba : తెలుపు అందాలతో తెలుగమ్మాయి ఈషా రెబ్బ
4Sai Kiran : మోసం చేశారంటూ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు..
5Nirupam : భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు..
6Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ
7New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
8Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
9Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
10Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!