Chandini Chowdary : ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తా అని బెదిరించాడు..
ఓ నిర్మాత మీ కెరీర్ ఆపేస్తా అని భయపెట్టాడంట అని అలీ అడగగా చాందిని మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఓ నిర్మాత బెదిరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని..............

Chandini Chowdary : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి పలు సినిమాల్లో నటించి ఇటీవల కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టింది చాందిని చౌదరి. ప్రస్తుతం యువ హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా సమ్మతమే ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఓ నిర్మాత మీ కెరీర్ ఆపేస్తా అని భయపెట్టాడంట అని అలీ అడగగా చాందిని మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఓ నిర్మాత బెదిరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు. కానీ చివరికి నాతో సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదని నాకు తెలిసింది” అని చెప్పింది.
Brahmastra : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర.. ఎందుకు??
ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలను కలవలేదా అని అలీ అడగగా.. ”ఎవరి దగ్గరకు వెళ్లను? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా” అంటూ ఎమోషనల్ అయింది చాందిని. దీంతో చాందిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అని ఆలోచిస్తున్నారు అంతా. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
- Sammathame: కేటీఆర్ చేతుల మీదుగా ‘సమ్మతమే’ ట్రైలర్ లాంఛ్
- Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
- Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
- Sammathame: మేరేలియే ప్యార్ నహీ ఆతా.. కామెడీ ఎంటర్టైనర్గా సమ్మతమే టీజర్!
- Vinaro Bhagyamu Vishnu Katha: గుడి ముందు బసవన్నతో కిరణ్ పర్ఫెక్ట్ మాస్ లుక్!
1Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
2Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
3Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
4Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
5Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
6China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
7Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
8Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
9Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
10ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?