Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Abhilasha Patil : సినీ పరిశ్రమలో మరో విషాదం, కరోనాతో నటి కన్నుమూత

కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్‌ న్యూస్​ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో

Publish Date - 7:28 pm, Thu, 6 May 21

Abhilasha Patil

Abhilasha Patil : కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్‌ న్యూస్​ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం(మే 5,2021) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. షూటింగ్‌ కోసం బెనారస్‌కు వెళ్లిన ఆమెకు కరోనా సోకింది. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను వెంటనే ఐసీయూకి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో అభిలాష చనిపోయింది. మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’ తో పాటు ప‌లు సీరియ‌ళ్ల‌లో ఆమె నటించింది. అభిలాష మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా బాడీ బిల్డర్ లాంటి ఫిట్ నెస్ యోధులు కూడా కరోనా ధాటికి మృత్యువాత పడుతున్నారు. టాలీవుడ్ లోనూ పలువురు సినీ ప్రముఖులను కరోనా పొట్టనపెట్టుకుంది.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest4 mins ago

Ajay Devgn : హిందీలోకి నరేష్ ‘నాంది’..

Latest4 mins ago

Bandla Ganesh: ‘మా’లో కులమతాలకు తావేలేదు.. అందరూ ఒక్కటే!

Latest7 mins ago

Nagababu: చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి ఉన్నాయి – నాగబాబు

Latest24 mins ago

Bengaluru: మెట్రో పనుల్లో భాగంగా 833చెట్లు నరికేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

Andhrapradesh25 mins ago

Penna River : పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు..మూడు మృతదేహాలు వెలికితీత

Latest28 mins ago

Journalists: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ. 2 లక్షలు

Latest30 mins ago

Prakash Raj: సీఎంలైన కేసీఆర్, జగన్ పేర్లతో మాపై ప్రచారమా?

Latest36 mins ago

I-Phone Smuggling: హైదరాబాద్‌లో రూ.కోటి విలువ చేసే ఐఫోన్లు స్వాధీనం

Latest46 mins ago

Prakash Raj: మా చాలా చిన్న అసోషియేషన్.. పొలిటికల్ పార్టీ కాదు..

Andhrapradesh48 mins ago

CBI ex JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ కొత్త అవతారం.. కష్టాలు తెలుసుకోవడానికేనట..

Andhrapradesh1 hour ago

Amma Chethi Vanta: అమ్మ చేతివంట.. సోషల్ మీడియాలో పాపులరైన విశాఖ యువతి

Latest1 hour ago

Toll Fee: టోల్‌ ఫీజు అడిగితే చేతిలో కొడవలి పెట్టాడు.

International1 hour ago

America Miami: కుప్పకూలిన 12 అంతస్తుల బిల్డింగ్.. శిధిలాలకింద 99 మంది!

Latest1 hour ago

Goa Rules: గోవా టూరిస్టులకు కొత్త రూల్స్

International2 hours ago

Covid-19 Delta variant: కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావం 85దేశాల్లో ఉంది – WHO

Latest21 hours ago

Pragya Jaiswal : పరువాల ప్రగ్యా జైస్వాల్..

Latest2 days ago

Mangli : సింగర్ మంగ్లీ పిక్స్..

Latest2 days ago

Adah Sharma : అదరహో అదా..

Latest3 days ago

Shriya Saran : శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..

Latest4 days ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest6 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest7 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest1 week ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest2 weeks ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 weeks ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest3 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Exclusive1 day ago

మ‌రో రూ. 800 కోట్ల విలువైన షేర్ల అమ్మ‌కం

Exclusive2 days ago

తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన జల జగడం

Exclusive2 days ago

పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ఏపీ సర్కార్

Exclusive Videos2 days ago

కేసీఆర్ ను గద్దె దించేస్తాం | Etela Rajender comments on CM KCR | 10TV

Exclusive Videos3 days ago

సీటీ కొట్టడానికి నేను సినిమా స్టార్ కాదు: కేసీఆర్

Exclusive Videos3 days ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos3 days ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos3 days ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive4 days ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive4 days ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive4 days ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive4 days ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive5 days ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive5 days ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive5 days ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Masterminds Image Comp