Chiranjeevi : సూపర్ స్టార్‌ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. ఆహా నుంచి అదిరిపోయే వీడియో..
ఒక హీరోని మరో హీరో ఇమిటేట్ చేయడం చాలా అరుదు. అందులోను ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరోని ఇమిటేట్ చేయడం కలే. కానీ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఇమిటేట్ చేసి................

Rajinikanth : ఒక హీరోని మరో హీరో ఇమిటేట్ చేయడం చాలా అరుదు. అందులోను ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరోని ఇమిటేట్ చేయడం కలే. కానీ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఇమిటేట్ చేసి వావ్ అనిపించారు. ఇటీవల జరిగిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో చిరంజీవి తన జోష్ తో, తన స్టైల్ తో, తన మాటలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఫుల్ జోష్ లో అందర్నీ ఎంటర్టైన్ చేశారు మెగాస్టార్.
SDT 16 : సంపత్ నందితో.. సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా..
ఇక ఈ కార్యక్రమంలో ఫైనల్ వరకు వచ్చిన అయిదుగురు కంటెస్టెంట్స్ తో తనదైన స్టైల్ లో పలకరించి అలరించారు. ఇందులో భాగంగా ఓ కంటెస్టెంట్ సాంగ్ పాడిన తర్వాత గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో రజినీకాంత్ కి సంబంధించిన పాపులర్ మ్యూజిక్ కి చిరంజీవి రజిని స్టైల్ లో నడుచుకుంటూ స్టేజి మీదకి వచ్చారు. దీంతో చూసిన ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కంటెస్టెంట్ కి ఓ కళ్ళజోడు బహుమతిగా యిచ్చి రజిని స్టైల్ లో పెట్టుకోమన్నారు. ఇలా సూపర్ స్టార్ ని మెగాస్టార్ ఇమిటేట్ చేసిన వీడియోని సపరేట్ గా ఆహ టీం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
- Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??
- Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??
- Aha : బుక్ రాసిన బాలయ్య.. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేసి.. మళ్ళీ అన్‌స్టాపబుల్..
- Krishna : సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్
- Mahesh Babu: పీకాక్ మ్యాగజైన్ కోసం మహేష్ బాబు స్టైలిష్ ఫోటోషూట్
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!