Chiranjeevi : నౌకాదళ ఆఫీసర్ గా చిరంజీవి.. నేవి ఆఫీసర్స్ తో ఫొటో.. జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్న మెగాస్టార్..

నేవి ఆఫీసర్స్ తనతో దిగిన ఫొటోతో పాటు, తాను యువకుడిగా ఉన్నప్పుడు నేవీ దుస్తుల్లో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ లో.................

Chiranjeevi : నౌకాదళ ఆఫీసర్ గా చిరంజీవి.. నేవి ఆఫీసర్స్ తో ఫొటో.. జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్న మెగాస్టార్..

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాకి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోవా ఎయిర్ పోర్ట్ లో కొంతమంది నేవి ఆఫీసర్స్ చిరంజీవితో ఫొటో దిగారు. తాజాగా ఆదివారం నాడు ఇండియన్ నేవి డే సందర్భంగా చిరంజీవి ఆ ఫోటోని షేర్ చేశారు.

నేవి ఆఫీసర్స్ తనతో దిగిన ఫొటోతో పాటు, తాను యువకుడిగా ఉన్నప్పుడు నేవీ దుస్తుల్లో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ లో.. గత వారం నేను గోవాకి వెళ్ళినప్పుడు కొంతమంది నేవీ ఆఫీసర్స్ నా దగ్గరికి వచ్చి ఫొటో దిగారు. అప్పుడు నా పాతకాలం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేను NCCలో జాయిన్ అయినప్పుడు నేవీ క్యాడెట్ లో సేవలు అందించాను. హ్యాపీ నేవీ డే అని తెలిపారు చిరంజీవి.

Malaika Arora : బాలీవుడ్ లో మరో కొత్త షో.. మలైకా అరోరాతో హాట్ టాక్స్..

చిరంజీవి నేవీ డ్రెస్ లో ఉన్న ఈ ఓల్డ్ ఫొటో షేర్ చేయడంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. నేవీ డ్రెస్ లో చిరంజీవి ఫోటోని చూసి చిరు NCCకి కూడా పనిచేశారా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.