Kiyara Advani : వేరే హీరోయిన్స్ తో పోల్చినా మంచిదే అంటున్న కియారా..
తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా...............

Kiyara Advani : హీరోయిన్లు పైకి కనబడరు కాని, తమని వేరే వాళ్లతో పోల్చితే అస్సలు ఇష్టపడరు. ఎవరి స్టైల్ వాళ్లదే అంటూ కొట్టి పడేస్తారు. కాని కియారా అద్వానీ రూటే వేరు. వేరే హీరోయిన్లతో పోల్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది. సమకాలీకులతో పోల్చడాన్ని దాదాపు ఏ హీరోయిన్ అయినా అంగీకరించదు. కాని కియారా అద్వానీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. కియారా లేటెస్ట్ గా భూల్ భూలయా 2తో ఫుల్ సక్సెస్ మూఢ్ లో ఉంది. కార్తిక్ ఆర్యన్ తో జోడి కట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్నే అందుకుంది. అదే జోష్ తో తన లేటెస్ట్ మూవీ జగ్ జగ్ జీయో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది కియారా.
ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న కియారాను ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్, దీపికా పదుకొనేతో పోల్చారు. దానికి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీపికా, ఆలియా గొప్ప నటులని వాళ్లను తాను ఆరాధిస్తానని అలాంటిది వాళ్లతో తనను పోల్చితే మరింత ప్రేరణ పొందుతానని చెప్పింది. వేరే వాళ్ళతో పోలిస్తే మంచిదే కదా అంటుంది కియారా. ప్రస్తుతం కియారా అద్వాని జగ్ జగ్ జియో ప్రమోషన్స్ లో తనవంతు కృషి చేస్తోంది. ఈ సినిమాలో వరుణ్ దావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్ లతో నటించింది. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ది పంజాబన్ సాంగ్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ సాంగ్ పైన షార్ట్స్, రీల్స్ చేసి సినిమాపైన అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కియారాకు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.
Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..
తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సరసన నటిస్తున్న కియారా, ఎన్టీఆర్ 30 సినిమాలోనూ నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఇక బాలీవుడ్ లో అయితే దాదాపు అరడజను సినిమాలు కియారా చేతిలో ఉన్నాయి.
- Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కొడతానంటున్న బుట్టబొమ్మ..
- John Abraham : మరోసారి నోరు పారేసుకున్న జాన్ అబ్రహం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
- Bollywood : 15 ఏళ్ళ తర్వాత అమీర్‌ఖాన్ వర్సెస్ అక్షయ్‌కుమార్
- Kiara Advani: మత్తెక్కించే అందాలతో ఆగం చేస్తున్న కియారా!
- Don : ‘డాన్’కి మరో సీక్వెల్.. అమితాబ్, షారుఖ్ కాంబోలో??
1Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్
2Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
3Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
4Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
5PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
6Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
7Maharashtra political crisis: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఏకనాథ్ షిండే అడుగులు..పేరు కూడా ఖరారు?!
8Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
9Suspicious Death : పెళ్లైన గంటల వ్యవధిలో వరుడు అనుమానాస్పద మృతి
10Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
-
Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!