OTT Releases: క్రేజీ కంటెంట్.. ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

ఈ వారం థియేటర్లలో పునీత్ లాస్ట్ సినిమా జేమ్స్, రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంటే ఓటీటీలో మాత్రం కావాల్సినంత కంటెంట్ రాబోతుంది. బ్రటిష్ లో సూపర్ హిట్ అయిన..

OTT Releases: క్రేజీ కంటెంట్.. ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

Ott Releases

OTT Releases: ఈ వారం థియేటర్లలో పునీత్ లాస్ట్ సినిమా జేమ్స్, రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంటే ఓటీటీలో మాత్రం కావాల్సినంత కంటెంట్ రాబోతుంది. బ్రటిష్ లో సూపర్ హిట్ అయిన స్టోరీని తీసుకుని హిందీలో తెరకెక్కించిన బ్లడీ బ్రదర్స్ సిరీస్ 18 మార్చి జీ 5లో రిలీజ్ కాబోతోంది. ఇక ధ్రిల్లర్ డ్రామాగా ఫస్ట్ సీజన్ తోనే ఆడియన్స్ ని క్రేజీగా ఆకట్టుకున్న అపహరణ్ సిరీస్ సెకండ్ సీజన్ తో ఈ శుక్రవారం వూట్, బాలాజీ ఓటీటీ యాప్స్ లో రిలీజ్ అవుతోంది.

Movie releases: గెట్ రెడీ.. ఈ వారం థియేటర్లలో రాబోతున్న సినిమాలివే!

అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహా.. ప్రతి శుక్రవారం ఇంట్రస్టింగ్ కంటెంట్ ని ఆడియన్స్ కోసం రెడీ చేస్తోంది. ఈ వారం కూడా జూన్ అనే క్రేజీ షో తో వ్యూయర్స్ ని పలకరించబోతోంది. డిఫరెంట్ సినమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కామెడీ థ్రిల్లర్ సెబాస్టియన్ పిసి 524.. మార్చి 18నే స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడే ఆడియన్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలితా సుందరం సినిమాని ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ చేస్తోంది.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

బాలీవుడ్ కి సంబంధించి రొమాన్స్ థ్రిల్లర్ డ్రామాగా 18 మార్చి నుంచి డీప్ వాటర్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ మద్య ఓటీటీల్లో హల్ చల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.. ఈ వారం కూడా ఇంట్రస్టింగ్ కంటెంట్ తో రెడీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విద్యాబాలన్.. డ్రామా త్రిల్లర్ గా తెరకెక్కించిన మూవీ జల్సా. విమెన్ సెంట్రిక్ మూవీగా అమెజాన్ లో ఈ శుక్రవారం మార్చి 18న రిలీజ్ అవుతోంది.