RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా..

RRR: ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు విస్తృత స్థాయిలో ప్రమోషన్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా వారి అభిమానులు సినిమా వాయిదా వేయడంతో నిరాశకు లోనయ్యారు.
Allu Arjun: బన్నీ గ్రాఫ్ మార్చేసిన పుష్ప.. క్రేజ్ మామూలుగా లేదు!
అప్పుడు సినిమా వాయిదా సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల చేస్తామని మాత్రమే చెప్పారు. ఆర్ఆర్ఆర్ దారిలోనే సంక్రాంతికి రావాల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా వేసుకోగా ఫిబ్రవరి జాబితా కూడా వాయిదా తప్పని పరిస్థితి నెలకొంది. అయితే.. ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఆలోచన చేస్తుండగా కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Ananya Panday: స్లిమ్ ఫిట్ అందాలతో అనన్య హాట్ లుక్స్!
మార్చి 18 లేదా ఏప్రిల్ 29నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏప్రిల్ నెలాఖరుకి ఇంకా వంద రోజుల సమయం ఉంది. ఈలోగా కరోనా పరిస్థితులు చక్కబడుతుందని సినీ సర్కిల్స్ అంచనా వేస్తుండగా.. దాదాపుగా అదే ఖరారు కావచ్చనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ డేట్ వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక క్లారిటీ కూడా రాగా.. చరణ్-తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
- Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
- Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..
- Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
- Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
- Jr NTR Heroins: ఎన్టీఆర్ హీరోయిన్స్ ఎవరు?.. క్లారిటీ వచ్చేది ఎప్పుడు?
1SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ
2Facebook love: ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..
3Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
4DRDO JOBS : దిల్లీలోని డీఆర్డీఓ ఆర్ఎసీలో ఖాళీల భర్తీ
5Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..
6Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న బీజేపీ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
7Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
8Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
9Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
10Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
-
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి