Major: క్రష్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నిటినీ మించి సైనిక పోరాటం!
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. అడవి శేష్ నటించిన సినిమా మేజర్.. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. వాయిదాల మీద వాయిదాలతో జూన్ 3న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. అడవి శేష్ నటించిన సినిమా మేజర్.. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. వాయిదాల మీద వాయిదాలతో జూన్ 3న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో స్టార్ హీరోతో ఈ పాన్ ఇండియా సినిమా ట్రయిలర్ రిలీజ్ చేసి, సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్.
Mahesh Babu-Major: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే!
ఒక్క ప్రాణం పోయినా నన్ను నేను, సోల్జర్ అనుకోలేను.. అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించారు అడవి శేష్.. ఎంత గొప్ప వాళ్ల విషయంలో అయినా చాలా సింపుల్ థింగ్సే హైలెట్స్ గా మిగిలిపోతాయి.. అనుభూతులుగా గుర్తుండి పోతాయి.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ విషయంలోనూ అలాంటి సింపుల్ ఎట్రాక్టవ్ థింగ్స్ ఉన్నాయి వాటిని హైలెట్ చేస్తూ మేజర్ సినిమా రాబోతుంది. మేజర్ ఉన్నికృష్ణన్ కీ ఫస్ట్ క్రష్, లవ్ ఫామిలీ ఉన్నాయి.. వాటి ప్రభావం తన మీద ఎలా ఉంది. అయినా ఈ మేజర్ ఉగ్రవాదులతో ప్రాణాలకు తెగించి ఎలా పోరాటం చేశారో.. ఈ సినిమాలో చూపించబోతున్నట్టు చెబుతున్నారు అడవి శేష్.
Major: ఉద్విగ్నంగా ‘మేజర్’ ట్రైలర్.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో స్టార్ హీరోతో రిలీజ్ చేసి, ఈ సినిమా పైన అంచనాలు మరింత పెంచేశారు ఈ సినిమా టీమ్. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్ మేజర్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. మలయాళంలో్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ ట్రయిలర్ రిలీజ్ చేసి, సినిమా హైప్ పెంచారు. శశికిరన్ తిక్క ఆల్ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెలుగు, మలయాళి అండ్ హిందీ బైలింగ్వల్, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.
Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్
భారీ అంచనాలతో జూన్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ వైఫ్ క్యారెక్టర్ లో సాయీ మంజ్రేకర్, ఫాదర్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ కు మూడు భాషల్లోనూ అనూహ్యమైన స్పందన లభిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన మహేశ్ బాబు కు స్పెషల్ థాంక్స్ చెబుతూ అడవి శేష్ పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. ముంబయ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఇండియా వైడ్ ఆడియన్స్ కు స్పూర్తి నియ్యాలని, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు, అడవి శేష్ అభిమానులు కోరుకుంటున్నారు.
- Major: మేజర్ నుండి రొమాంటిక్ మెలోడీ.. ఓహ్ ఇషా సాంగ్ రిలీజ్!
- Adivi Sesh : చందమామ సినిమాలో హీరో నేనే.. కానీ షూట్ చేసి మరీ తీసేశారు..
- Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్ కామెంట్స్.. క్లారిటీ వచ్చిందిగా!
- Major: మేజర్ కోసం బరిలోకి ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
- Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే!
1Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
2Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు
3Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
4Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
5Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
6Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
7Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
8OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
9Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
10Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!