Prabhas: డార్లింగ్ ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదరహో!

రెబల్ స్టార్ ప్రభాస్ హవా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. ఇక్కడా.. అక్కడ అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాలను విడుదల చేస్తూ పాన్ వరల్డ్..

Prabhas: డార్లింగ్ ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదరహో!

Prabhas

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హవా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. ఇక్కడా.. అక్కడ అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాలను విడుదల చేస్తూ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ బర్త్ డే రావడంతో అభిమానులకు పెద్ద పండగ వాతావరణంగా మారింది. ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే వైబ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

ప్రభాస్ సినిమాల గురించి మేకర్స్ ఎలాంటి అప్ డేట్స్ ఇస్తారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. రాధేశ్యామ్ నుండి బయటకొచ్చిన పిక్ ఒకటి అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. స్కై బ్లూ సూట్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాధేశ్యామ్ సినిమాలో తన లుక్స్ తో ఎలాంటి ట్రీట్ ఇస్తాడో అనే దానికి ఈ పిక్ చిన్న శాంపిల్ లా కనిపిస్తుంది.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

ఈ సినిమా టీజర్ కి ముందుగా వచ్చిన ఈ పోస్టర్ మరింత ఎగ్జైట్మెంట్ ని పెంచుతుంది. రేపు శనివారం ఈ సినిమా నుండి టీజర్ రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనుండగా.. ఇందులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అభిమానులలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారనుందని ఆశిస్తున్నారు.