Dasara Movie: బుల్లితెరపై సుమతో కలిసి నాని ‘దసరా’ ధూం ధాం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. మర్చి 30న ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Dasara Movie: బుల్లితెరపై సుమతో కలిసి నాని ‘దసరా’ ధూం ధాం

Dasara Movie Team Promotions In Suma Adda Show

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. మర్చి 30న ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Dasara Movie: చమ్కీల అంగిలేసి మూడో పాటను పట్టుకొస్తున్న నాని

ఇక ఈ సినిమాలో నాని రస్టిక్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రస్తుతం సాలిడ్‌గా నిర్వహిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డాలో దసరా టీమ్ సందడి చేసింది.

Dasara Movie: దసరా ‘ఓరి వారి’ సాంగ్.. చివరి నిమిషంలో మార్పులు!

దీనికి సంబంధించిన ఫోటోలను షో నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో సరదాగా, సందడిగా సాగిన ఈ దసరా మూవీ టీమ్ స్పెషల్ ఎపిసోడ్‌ను త్వరలోనే టెలికాస్ట్ చేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, దసరా మూవీలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.