మే 17న దే దే ప్యార్ దే

అన్ని పనులు పూర్తి చేసుకుని మే 17న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.. దే దే ప్యార్ దే..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 10:04 AM IST
మే 17న దే దే ప్యార్ దే

అన్ని పనులు పూర్తి చేసుకుని మే 17న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.. దే దే ప్యార్ దే..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, టబు, రకుల్ ప్రీత్ మెయిన్ లీడ్స్‌గా నటించిన మూవీ.. దే దే ప్యార్ దే.. అకివ్ అలీ డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, లవ్ రంజన్, అనురాగ్ గర్గ్ కలిసి నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని మే 17న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.. దే దే ప్యార్ దే..

ఈ సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్ ఆషిష్ అనే 50 ఏళ్ళ వ్యక్తిగా, 26 ఏళ్ళ అయేషాగా రకుల్, అజయ్ మాజీ భార్యగా టబు కనిపించనున్నారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది.. దే దే ప్యార్ దే..
 

వాచ్ ట్రైలర్..