PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ కి రెడీ అయ్యింది. ప్రభాస్ తో ఫస్ట్ టైమ్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొనే.. మరో వైపు

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

Pv Sindhu Biopic

PV Sindhu Biopic: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ కి రెడీ అయ్యింది. ప్రభాస్ తో ఫస్ట్ టైమ్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొనే.. మరో వైపు తెలుగు స్పోర్ట్స్ విమెన్ బయోగ్రఫీతో మూవీకి రెడీ అవుతోంది. బేసిక్ గా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన దీపికా మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ లైఫ్ స్టోరీని తెరమీద చూపించబోతోంది.

Icon Star Allu Arjun: లైన్‌లో మరో రెండు సినిమాలు.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

బాలీవుడ్ దీవా దీపికా పదుకొనే.. సోకాల్డ్ హీరోయిన్ రోల్స్ కాకుండా విమెన్ సెంట్రిక్, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఇంకా బిజీగా ఉన్న దీపికా క్రేజీ బయోపిక్ చెయ్యడానికి రెడీ అయ్యింది. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మెడల్ సాధించిన తెలుగమ్మాయి పి.వి సింధు సక్సెస్ స్టోరీతో ఆడియన్స్ ముందుకురాబోతోంది.

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొనే ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికా కూడా కొన్నాళ్లు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసి మ్యాచ్ లు ఆడింది. కాగా, ప్రకాష్ పదుకొనే తర్వాత పి.వి సింధు ఇండియాకి ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది. కాగా, ఇప్పటికి రెండుసార్లు మెడల్ సంపాదించిన పి.వి సింధు సక్సెస్ స్టోరీని ఇప్పుడు దీపికా పదుకొనే సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతోంది.

Tamannaah: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తగ్గేది లేదంటున్న తమన్నా!

సింధు బయోపిక్ కి సంబందించి తన ఓన్ బ్యానర్ కా ప్రొడక్షన్ లోనే సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించి ఇంకా క్లోజ్ డీటెయిల్స్ కోసం ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా దీపికా, సింధు కలుస్తున్నారు. లేటెస్ట్ గా రణవీర్ సింగ్, దీపికా, సింధు కలిసి డిన్నర్ కెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దీపికా.. సింధు బయోపిక్ చేస్తోందన్న వార్తలు ఇంకాస్త స్పీడప్ అయ్యాయి.