Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

పెళ్ళైనా కానీ బెడ్ రూమ్ సన్నివేశాలు.. లిప్ లాక్స్, అడల్ట్ సన్నివేశాలకు ఏ మాత్రం మొహమాటం లేకుండా చేసేస్తున్న దీపికా పదుకొనె..

Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

Deepika Alia

Deepika-Alia: పెళ్ళైనా కానీ బెడ్ రూమ్ సన్నివేశాలు.. లిప్ లాక్స్, అడల్ట్ సన్నివేశాలకు ఏ మాత్రం మొహమాటం లేకుండా చేసేస్తున్న దీపికా పదుకొనె.. రొమాన్స్ కు పెళ్లికి, ఏజ్ కి సంబంధం లేదని చెప్పేస్తుంది. తాజాగా గెహ్రయాన్ లో కోస్టార్ సిద్ధాంత్ చతుర్వేదితో దీపికా ఘాటైన సన్నివేశాల్లో నటించింది. దీనిపై దీపికకు విమర్శలు ఎదురైనా డోన్ కేర్ అనేసింది. ఇంకా.. చెప్పాలంటే ఆ విమర్శలకు కూడా తనకు అనుకూలంగా సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకుంది.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!

ఇక అలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అలియా నటించిన గంగూబాయి కథియవాది ఫిబ్రవరి 25న విడుదల కాకుండా క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. అటు దీపికా, ఇటు అలియా రాబోయే సినిమాల ప్రమోషన్లలో భాగంగా ఓ షాకింగ్ మ్యాటర్ చెప్పుకొచ్చారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి మగాళ్ల బాత్ రూమ్ లోకి వెళ్లారట. లేడీస్ బాత్ రూమ్ ముందు భారీ క్యూ ఉండడంతో ఈ ఇద్దరి మగాళ్ల బాత్ రూమ్ లోకి వెళ్లారట.

Pushpa Hook Step: ఏంటీ.. క్రికెటర్లు డబ్బు తీసుకొని పుష్ప స్టెప్ వేశారా?

గతంలో `కోల్డ్ ప్లే` సంగీత కచేరీ కార్యక్రామానికి వెళ్లిన ఈ ఇద్దరికీ ఈ పరిస్థితి ఎదురైందని దీపికా చెప్పుకొచ్చింది. తాను ఆలియాతో కలిసి మగాళ్ల బాత్రూమ్ లోకి పరిగెత్తానని చెప్పుకొచ్చిన దీపికా.. అవి డర్టీగా ఉన్నా కానీ తనకు అభ్యంతరం ఉండదని.. అంతేకాదు తనకు పరిశుభ్రత పట్టింపు లేదని చెప్పేసింది. నేను `లూ..`ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు.. దానిని ఖచ్చితంగా ఎక్కడైనా ఉపయోగించాలి అని దీపిక స్టేట్మెంట్ ఇచ్చేసింది.