Siri-Srihan: దీప్తి-షణ్ముఖ్ తెగదెంపులు.. సిరి-శ్రీహన్ కూడా విడిపోతారా?
యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. ఏ సోషల్ మీడియా అయితే వాళ్ళని సెలబ్రిటీలను చేసిందో..

Siri-Srihan: యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఏ సోషల్ మీడియా అయితే వాళ్ళని సెలబ్రిటీలను చేసిందో.. అదే సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు ఇద్దరూ విడిపోతున్నట్లు ఖరారైంది. తాజాగా సోషల్ మీడియాలో లైవ్ లోనే తన బంధాన్ని తలచుకుని దీప్తి సునయన కన్నీళ్లు పెట్టుకుంది.
Shanmukh -Deepthi: అల్ ది బెస్ట్ దీపూ.. దీప్తి బ్రేకప్ మెసేజ్‌కి షణ్ముఖ్ రిప్లై!
దీప్తి సునయన-షణ్ముఖ్ జాస్వంత్ బ్రేకప్ కు బిగ్ బాస్ కారణమని సోషల్ మీడియా కోడై కూస్తుంది. షోలో సిరి షణ్ముఖ్ మధ్య వ్యవహారమే వీళ్ళ ప్రేమకు శత్రువై కొంపముంచిందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో సిరి కూడా తన ప్రియుడు శ్రీహన్ తో బ్రేకప్ చెప్పేస్తుందా అనే ప్రచారం మొదలు పెట్టారు. దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ తర్వాత సిరి, శ్రీహన్ సోషల్ మీడియా ఖాతాలపై ఓ కన్నేసి ఉంచుతున్న నెటిజన్లు వాళ్ళు పెట్టే ప్రతి పోస్టును బూతద్దంలో వెతికి కామెంట్లు చేస్తున్నారు.
Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!
తాజాగా సిరి పుట్టినరోజున ఆమె ప్రియుడు శ్రీహన్ ఓ పోస్ట్ పెట్టాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అయితే.. ప్రియురాలు.. తనతో నిశ్చతార్ధం కూడా జరిగిన సిరికి ఇలా ఒక్క పోస్టుతో బర్త్ డే విశేష్ చెప్పడంపై కూడా అనుమానాలొస్తున్నాయి. ఎప్పుడూ సిరి పుట్టినరోజును దగ్గరుండి సెలబ్రేట్ చేసే శ్రీహన్ ఈసారి ఇలా దూరంగా ఉండడం.. బిగ్ బాస్ తర్వాత ఎక్కడా ఈ జంట కలిసి కనిపించకపోవడంపై నెటిజన్లు అనుమానిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
- Bigg Boss : మళ్ళీ రెండు నెలల్లోనే బిగ్‌బాస్ సీజన్ 6
- Nagarjuna : మొన్న శ్రీముఖి.. నిన్న అఖిల్.. నేడు షన్నూ..! నాగార్జునలో ఈ తేడా గమనించారా..?
- Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??
- Nani : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని.. ఇది నా రీయూనియన్
- Bigg Boss 5 : సన్నీతో పాటు షణ్ముఖ్‌కి కూడా ప్లాట్
1Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
2Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు
3SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ
4Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
5Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
6Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు
7Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
8Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
9JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు
10CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?