Dil Raju : నాని “హిట్”పై దిల్ రాజు కామెంట్స్..

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హారర్ కామెడీ కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం 'మసూద'. దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజు హాజరయ్యి..

Dil Raju : నాని “హిట్”పై దిల్ రాజు కామెంట్స్..

Dil raju comments on nani hit2 movie

Dil Raju : ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హారర్ కామెడీ కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం ‘మసూద’. నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకొని ఆడియన్స్ ని థియేటర్లకు వచ్చేలా చేసుకుంది. కొత్త దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మిచాడు. దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు.

Hit2 Teaser: హిట్2 టీజర్ పై నాని అప్డేట్.. ఏమన్నాడంటే?

సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజు హాజరయ్యి సినిమాను ప్రశంసించాడు. “మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మళ్ళీ నిరూపించారు. ఈ డిసెంబర్ లో రిలీజ్ అయిన మరో మూవీ ‘హిట్-2’. నాని గారు నిర్మించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాని గారు మంచి టెస్ట్ పూల్ సినిమాలు తీస్తున్నారు” అంటూ ప్రశంసించారు.

కాగా మసూద సినిమాలో ఒకప్పటి హీరోయిన్ సంగీత ఒక ముఖ్య పాత్రలో నటించగా.. తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు.