Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్‌రాజు వైఫ్..

కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. వివాహం తర్వాత తేజస్విని కూడా............

Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్‌రాజు వైఫ్..

Dil Raju

Dil Raju :  డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించి ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆ తర్వాత దిల్ రాజు కూతురి ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడు.

Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..

కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. వివాహం తర్వాత తేజస్విని కూడా దిల్ రాజు సినిమా నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొనేది. గతంలో తేజస్వి ప్రెగ్నెంట్ అనే న్యూస్ బయటకి వచ్చినా దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తేజస్వి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయం తెలిసి పలువురు ప్రముఖులు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.