Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో బన్నీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
సర్కారు వారి పాట.. ప్రస్తుతం యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ప్రస్తుతం యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గతంలో ఆయన తెరకెక్కించిన ‘గీతా గోవిందం’ సినిమా కథను తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని చూశాడట. కానీ బన్నీ, ఈ కథ తనకు సూట్ కాదని చెప్పడంతో పరశురామ్ ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా వస్తున్న సర్కారు వారి పాట కూడా బన్నీ కోసమే రాసుకున్న కథగా సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో, ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సర్కారు వారి పాట చిత్ర కథను కేవలం మహేష్ బాబు కోసమే రాసుకున్నానని.. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మరే ఇతర హీరో కూడా సెట్ కాడని ఆయన చెప్పుకొచ్చాడు.
Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?
దీంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బన్నీ కోసం రాసుకున్నట్లుగా వస్తున్న వార్తలకు దర్శకుడు చెక్ పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక మే 7న సాయంత్రం 6 గంటల నుండి యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
- Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
- Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
1Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
2Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్
3BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
4ISB Anniversary: మే 26న ఐఎస్బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: సీఎం కేసీఆర్నీ ఆహ్వానచిన డీన్
5Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..
6Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
7IDRBT : ఐడీఆర్ బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలు
8Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
9Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?
10Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్
-
NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
-
Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
-
Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
-
Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
-
Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!