Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట కథ రాసుకొని కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశాను. బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు............

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Producers : శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ మాకు సపోర్ట్ చేస్తున్నారు
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట కథ రాసుకొని కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశాను. బాబు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు భయమేసింది. ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయన ఫేస్ లో చిన్న స్మైల్ కనిపించింది. ఆ స్మైల్ నాకు ధైర్యాన్నిచ్చింది. నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్. ఆ మెసేజ్ నన్ను ఇక్కడి దాకా నడిపించింది. నేను చేయగలిగినంత చేశాను. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సర్. ఈ సినిమాకి అడిగినవన్నీ ఇచ్చారు నా నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలుగా కష్టపడ్డాం. ఇన్ని సంవత్సరాలుగా నాకు సపోర్ట్ ఉన్న నా డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా జర్నీ నేను, తమన్ లాక్ డౌన్ లో మొదలుపెట్టాం. రీరికార్డింగ్ కూడా చంపేశాడు తమన్. మూడు సంవత్సారాలు ఈ సినిమా కోసం నా ఫ్యామిలీని మిస్ అయ్యాను. ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొడుతున్నాం” అని తెలిపారు.
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
1Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
2IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
3Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
4Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
5F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
6Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
7Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
8Madhav On Amalapuram Row : అట్టుడుకుతున్న అమలాపురం.. ఇది ప్రభుత్వం సృష్టించిన అనవసర వివాదమన్న బీజేపీ ఎమ్మెల్సీ
9Heart Disease: టీవీ ఎక్కువసేపు చూస్తున్నారా… గుండె సమస్యలు పెరగొచ్చు – స్టడీ
10Konaseema Tension : కోనసీమలో విధ్వంసాలు సృష్టించవద్దు-పిల్లి సుభాష్ చంద్రబోస్
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?