Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
ఎవరికైనా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే హాపియెస్ట్ మూమెంట్ కాని, సుకుమార్ కి మాత్రం టఫెస్ట్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అనుకోకుండా పుష్ప ది రైజ్ కి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది.

Pushpa 2: ఎవరికైనా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే హాపియెస్ట్ మూమెంట్ కాని, సుకుమార్ కి మాత్రం టఫెస్ట్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అనుకోకుండా పుష్ప ది రైజ్ కి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఈ ఊహించని సక్సెస్ ఎఫెక్టే పుష్ప ది రూల్ పై పడింది. ముందే పుష్ప ది రైజ్, ది రూల్ కథలను డిజైన్ చేసుకున్న సుకుమార్.. ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయడానికి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడా అనిపిస్తుంది.
Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
పుష్పది రైజ్ తో సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేశాడు. సో పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. అంతేనా బాహుబలి 2, కేజీఎఫ్2 లాంటి సీక్వెల్స్ పార్ట్ 1 కన్నా పదింతలన్నట్టు సక్సెస్ రేస్ లో దూసుకెళ్లి పోయాయి. అందుకే పుష్ప సీక్వెల్ లో అంతకు మించి, పాన్ ఇండియా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయాల్సిన బిగెస్ట్ చాలెంజ్ సుకుమార్ ముందుంది. దానికోసమే సుకుమార్ పుష్ప 2 స్ర్కిప్ట్ దశలోనే కావాల్సినంత టైమ్ తీసుకుని, మార్పులు చేర్పులు చేస్తున్నారు.
Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?
పుష్పరాజ్ ను నార్త్ ఆడియెన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు. ఎలాగూ సౌత్ లో బన్నీకున్న క్రేజ్ తో పుష్ప ది రైజ్ గ్రాండ్ సక్సెస్ కొట్టింది. సో సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరిగింది. ఆ ఎగ్జైట్ మెంట్ తోనే రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఆడియన్స్.. పుష్ప 2.. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని, జులై నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని, వచ్చే ఏడాది సమ్మర్ ట్రీట్ ఇవ్వబోతుందని, హీరోయిన్ గా రష్మిక ప్లేస్ లో మరో బాలీవుడ్ హీరోయిన్ ఉండబోతుందని ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా వాస్తవ పరిస్తితులు వేరేలా ఉన్నాయి.
Pushpa 2: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2
పుష్ప 2 స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు.. ఇక్కడుంటే అదర్ మూవీ మేకర్స్ సుకుమార్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తూ డిస్ట్రబ్ చేస్తున్నారని యుఎస్ ఏ వెళ్లి స్క్కిప్ట్ మీద వర్క్ చేసి వచ్చారు సుకుమార్ అండ్ టీమ్. బన్నీతో డిస్కస్ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేశాక మిగతా ప్రి ప్రొడక్షన్ పనులు ముందుకెళ్తాయి. అలాంటిది స్క్రిప్టే ఫైనల్ కాకుండా ఇంకా మిగతా విషయాలేవి చెప్పలేరు. కనుక ఇప్పటిదాకా పుష్ప 2 పైన వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలే.
Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?
అనుకున్నదాని కంటే గ్రాండ్ గా పుష్ప సీక్వెల్ ను సుక్కూ – బన్నీ ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 2 కోసం దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉన్నారు. పుష్ప విషయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంగారు కంగారుగా జరిగింది. ఈ సారి పక్కా ప్లానింగ్ తో నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ టీమ్. ఉన్నట్టుండి సీక్వెల్ పై అంచనాలు పెరగడంతో పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నారు. పుష్ప 2 కోసం పాన్ ఇండియా ఆడియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు.
1Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం
2Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
3Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
4Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??
5Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
6Prabhudeva : మాస్టర్.. ఓ మై మాస్టర్ అంటున్న మై డియర్ భూతం..
7Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..
8Afghanistan earthquake: అఫ్గానిస్థాన్‌కు భారత్ సాయం
9Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
10Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?