Khushboo Patani : శృతి మించిన దిశా చెల్లెలి వ్యవహారం.. నెటిజన్ల ఆగ్రహం

‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీ చెల్లెలు ఖష్బూ పటానీ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసింది..

Khushboo Patani : శృతి మించిన దిశా చెల్లెలి వ్యవహారం.. నెటిజన్ల ఆగ్రహం

Khushboo Patani

Khushboo Patani: ఈ మధ్య మాల్దీవుల తర్వాత సెలబ్రిటీలంతా వెకేషన్ కోసం.. బర్త్‌డే, వెడ్డింగ్ యానివర్సరీ లాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే షూటింగ్ గ్యాప్‌ నుంచి చిల్ అవడానికి ఎక్కువగా వెళ్తున్న ప్లేస్ గోవా.. రీసెంట్‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ, ‘లోఫర్’ తో టాలీవుడ్ యూత్ మతిచెడగొట్టిన దిశా పటానీ కూడా గోవా వెళ్లింది.

Singer Harini Rao : సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వేట్రాక్‌పై తండ్రి మృతదేహం..

కూడా చెల్లెలు ఖుష్బూ కూడా వెళ్లింది. చెల్లెలి పుట్టినరోజుని సెలబ్రేట్ చెయ్యడానికి గోవా ట్రిప్ ప్లాన్ చేసింది దిశా. అక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఇద్దరూ కలిసి సరాదాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. బర్త్‌డే పార్టీలో దిశా చెల్లి ఖుష్బూ రచ్చ చేసింది.

Atrangi Re : పెళ్లయ్యాక పాత ప్రియుడితో ప్రేమ.. ట్రైలర్ అదిరింది..

పార్టీలో మాంచి గ్లామరస్ డ్రెస్ ధరించిన ఖుష్బూ.. విద్యా బాలన్ ‘లేజీ ల్యాడ్’ సాంగ్‌కి అదిరిపోయే హాట్ స్టెప్స్ వేసింది. అది కూడా ఓ టేబుల్ పైకెక్కి మరీ రచ్చ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇది చూసి దిశా.. ‘హ్యాపీ బర్త్‌డే మై క్రేజీ సిస్టర్.. నేను కూడా నీలా డ్యాన్స్ చెయ్యాలని కోరుకుంటున్నా’ అని కామెంట్ చేసింది.

Disha Patani

చాలా బాగా డ్యాన్స్ చేసావ్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు నెటిజన్స్ మాత్రం..’దిశా సిస్టర్ ఇలా మరీ ఇలా ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్ చెయ్యడం ఏం బాగోలేదు.. తను ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయినట్లుంది.. కాస్త పద్ధతిగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.