Salman Khan’s Radhe : సిటీ మార్ సాంగ్ కు వైద్యుల డ్యాన్స్

సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.

Salman Khan’s Radhe : సిటీ మార్ సాంగ్ కు వైద్యుల డ్యాన్స్

Salman

Seeti Maar : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిత్రం వస్తుందంటే..వారి అభిమానులకు సంతోషం అంతా ఇంతా కాదు. ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా..‘రాథే’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. ఓటీటీలో విడుదలై సందడి చేస్తోంది. అయితే..ఈ సినిమాలో ఓ సాంగ్ తెగ ఆకట్టుకొంటోంది.

సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది. కరోనా వార్డులో రోగులకు అహర్నిశలు చికిత్స అందిస్తున్నారు.

దిశా పటానీ ఫ్యాన్ పేజ్ టీమ్ ఈ క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ పాటకు అనుగుణంగా డాక్టర్ల డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వైద్యుల నిస్వార్ద సేవను నెటిజన్లు కొనియాడుతున్నారు.

Read More : Karnataka : ఇద్దరు తోబుట్టువులను పెళ్లి చేసుకున్న యువకుడు..ఎందుకు

 

View this post on Instagram

 

A post shared by Team Disha (@teamdishap)

సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.