Drushyam 2 : ‘దృశ్యం 2’… డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చింది. 'దృశ్యం' సినిమాని కూడా వెంకటేష్ రీమేక్ చేశారు. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా వెంకటేష్ రీమేక్ చేశారు. ఈ సినిమాని థియేటర్స్

10TV Telugu News

Drushyam 2 :  విక్టరీ వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్నారు. కరోనా, లాక్ డౌన్ ఉన్నా సినిమాలు తీస్తూ ఓటిటిలో రిలీజ్ చేస్తూ మంచి విజయం సాధిస్తున్నారు. ఇటీవలే తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ సినిమా ఓటిటిలో రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. తాజాగా మరో రీమేక్ ని కూడా ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నారు.

Fariya Abdullah : ‘ఢీ’ సీక్వెల్ లో చిట్టి

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చింది. ‘దృశ్యం’ సినిమాని కూడా వెంకటేష్ రీమేక్ చేశారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా వెంకటేష్ రీమేక్ చేశారు. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నా చివరికి ఓటిటి వైపే మొగ్గు చూపారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగులో కూడా ఈ సినిమాని ఆయనే డైరెక్ట్ చేశారు. తాజాగా ఇవాళ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Surekha Vani : దుబాయ్ లో మందు బాటిల్ తో సురేఖ.. ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ పోస్ట్

ఈ సినిమా నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటిగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే మలయాళం వర్షన్ చాలా మంది చూసేశారు. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు చిత్ర బృందం. మలయాళంలో చూసినా తెలుగులో కూడా చూడటానికి రెడీ అయిపోయారు సినీ అభిమానులు.

×