Movie Shootings : సినీ కార్మికుల సమ్మెతో స్టార్ హీరోల సినిమాలకి ఎఫెక్ట్..
సమ్మెతో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న స్టార్ హీరోలు ఒక్కాసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సమ్మె ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎంత నష్టం జరుగుతుందో అని ఆందోళన చెందారు. డేట్స్ అడ్జెస్ట్మెంట్ కోసం..............

Movie Shootings : రెండు రోజులు టాలీవుడ్ సినీ కార్మికులు చేసిన సమ్మెతో స్టార్ హీరోల సినిమాలకి భారీ ఎఫెక్ట్ పడింది. అసలే ఇప్పుడు టాలీవుడ్ అందర్నీ ఆకర్షిస్తుంది. అన్ని సినీ పరిశ్రమల నుంచి ఇక్కడికే వచ్చి షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఇప్పుడు తెలుగు సినిమాలకే కాకుండా తమిళ, హిందీ మూవీస్ షూటింగ్స్ కి అడ్డాగా మారింది. అమితాబ్ నుంచి ధనుష్ వరకు చాలా మంది వేరే భాషల స్టార్ హీరోల సినిమా పనులు ఇక్కడే జరుగుతున్నాయి. దీంతో సినీ కార్మికులు రెండు రోజులు చేసిన సమ్మెతో భారీగానే ఎఫెక్ట్ పడింది.
టాలీవుడ్ లో సినీ కార్మికులు చేసిన మెరుపు సమ్మె పలు భారీ సినిమాలకు ఆటంకం కలిగించింది. అందులో ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సల్మాన్ ఖాన్ కబీ ఈద్ కబీ దివాళి, మెగాస్టార్ భోళా శంకర్, అజిత్ సినిమా, ధనుష్ సర్ సినిమా, బాలయ్య బాబు సినిమా, విజయ్ వారసుడు సినిమా, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, సాయిధరమ్ తేజ్ సినిమా, అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి సినిమాల షూటింగులకు అంతరాయం ఏర్పడింది. ఇవే కాక చిన్న సినిమాలు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాయి.
John Abraham : మరోసారి నోరు పారేసుకున్న జాన్ అబ్రహం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
సమ్మెతో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న స్టార్ హీరోలు ఒక్కాసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సమ్మె ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎంత నష్టం జరుగుతుందో అని ఆందోళన చెందారు. డేట్స్ అడ్జెస్ట్మెంట్ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అని టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు, కోలివుడ్, బాలీవుడ్ హీరోలు కూడా భారీ లాస్ జరగబోతుందని భయపడ్డారు. అయితే కేవలం రెండు రోజుల్లోనే ఈ సమ్మె సద్ధుమనగడంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ రెండు రోజుల సమ్మె వల్ల నష్టం కోట్లలోనే వచ్చిందని నిర్మాతలు అంటున్నారు.
ఇప్పుడు ఎవరి సినిమాలు వారు షూటింగ్ లు సజావుగా చేసుకోవచ్చని ఇరు వర్గాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల చర్చలు ఫలించాయి. సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి అంగీకరించారు. ఎంత శాతం పెంచాలన్నదానిపై శుక్రవారం సమన్వయ కమిటీ భేటీలో తేలనుంది. శుక్రవారం నుంచి సినిమాల షూటింగ్ యదాతథంగా జరగనుంది.
- MS Raju : స్టార్ హీరోల డేట్స్ ఉన్నా వాళ్ళతో సినిమా చేయను..
- Special Characters : పెరుగుతున్న స్పెషల్ క్యారెక్టర్స్.. ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..
- Directors : స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్స్
- Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??
- Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!
1telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
2Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త
3Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..
4Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
5AP : ప్రభుత్వ దుకాణాల్లో ఆ బ్రాండ్లు ఇప్పుడెందుకు కనిపించట్లేదో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
6Mumbai Kidnap : వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో జగిత్యాల వాసి
7Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..
8Telangana Politics : ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ సర్కార్ ని బొంద పెట్టటం ఖాయం
9Supreme Court : దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..
10Repeated combos : హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు..
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!