Naga Chaitanya: ధ్యాంక్యూ నుండి మెలోడీ సాంగ్‌తో వచ్చిన చైతూ!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ సినిమాను...

Naga Chaitanya: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ సినిమాను సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీలో అందాల భామలు రాశిఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో..’’ అంటూ సాగే ఓ మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఈ పాటను ఆలపించారు.
Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా బీవీఎస్.రవి కథను అందించారు. ఈ సినిమాలో చైతూ మూడు విభిన్న లుక్స్ లో కనిపించి ప్రేక్షకులను మరోసారి తన రొమాన్స్ తో మంత్రముగ్ధులను చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన తాజాగా మెలోడీ సాంగ్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో చైతూ మరోసారి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యాక్తం చేస్తోంది.
1PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
2Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
3Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
4Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
5Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
6covid: భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు
7karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
8Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
9PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
10Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు