F3: ‘ఎఫ్3’ కథ ఈ బ్యూటీ చుట్టూ తిరుగుతుందట!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్3’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు...

F3: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్3’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ని తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. తొలి భాగంలో నటించిన మెజారిటీ నటీనటులే ఈ సీక్వెల్ మూవీలో కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను రెట్టింపు చేసింది.
F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’
దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వెంకీ భార్యగా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్3 సినిమాలో కథ మొత్తం తమన్నా పాత్ర చుట్టూనే తిరుగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథలో తమన్నా పాత్ర కారణంగా ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
F3: ట్రైలర్ టాక్.. సమ్మర్ సోగాళ్ళ అల్టిమేట్ ఫన్!
ఇక పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రాబోతున్న ఎఫ్3 సినిమాలో సునీల్, సోనాల్ చౌహాన్లు కొత్తగా జాయిన్ అయ్యారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఎఫ్3 సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
- F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
- Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- F3 Movie: ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా’.. ఎఫ్3 నుండి పూజా హెగ్డే సాంగ్ రిలీజ్!
- F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో?
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి