F3: ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎఫ్3..?
ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్ చిత్రాల జోరు నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి చిత్రం మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రం వరకు, సీక్వెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్...

F3: ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్ చిత్రాల జోరు నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి చిత్రం మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రం వరకు, సీక్వెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వచ్చాయి. దీంతో ఒక సినిమాకు సీక్వెల్ రాబోతుందంటే, ఆ సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సీక్వెల్ చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది ఎఫ్3 మూవీ. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
F3: ‘ఎఫ్3’ కథ ఈ బ్యూటీ చుట్టూ తిరుగుతుందట!
గతంలో వచ్చిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు దాని సీక్వెల్ అయిన ‘ఎఫ్3’పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’
కరోనా ప్రభావం తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏదైనా బడా సినిమా రిలీజ్ అయితే, ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీంతో కామన్ ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే తమ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్న ఎఫ్3 చిత్ర యూనిట్, తమ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే థియేటర్లలో ల్యాండ్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా అయితే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తమ సినిమాను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, టికెట్ రేట్ల పెంపు లేకుండా రాబోతున్న తొలి సినిమాగా ఎఫ్3 నిలుస్తుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే ఓ అనౌన్స్మెంట్ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
- NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
- Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
- Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..
- Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
- Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!
1TV Screen: లక్షల్లో దొంగతనం చేయడమే కాకుండా “ఐలవ్యూ” అని రాసిన దొంగలు
2Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
3Temple: మంగళూరు మసీదులో గుడి.. ఉద్రిక్తత
4IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా
5Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
6Heart : వీటితో గుండెకు నష్టమే?
7Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు
8Whatsapp: ఈ ఐఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయనట్లే
9Robbers ‘I LOVE YOU’ Message : ఇల్లంతా దోచేసి..‘ఐ లవ్ యూ’అని రాసిన దొంగలు..
10Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
-
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
-
Instagram Outage : స్తంభించిన ఇన్స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!
-
Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది