NTR30: ట్రెండింగ్‌లో ఎన్టీఆర్30.. అప్డేట్ ఇయ్యండయ్యా అంటోన్న అభిమానులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా, ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR30: ట్రెండింగ్‌లో ఎన్టీఆర్30.. అప్డేట్ ఇయ్యండయ్యా అంటోన్న అభిమానులు!

Fans Trending NTR30 To Give Update

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా, ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR30: తారక్ కోసం రెడీ అవుతోన్న భారీ సెట్.. యాక్షన్‌తోనే బరిలోకి దిగుతాడా..?

ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేయడం ఇంకా తమ వళ్ల కాదని అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా NTR30 అనే హాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు.

NTR30: పండగపూట ఎన్టీఆర్ హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నారా..?

ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.. ఎప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమాలో జాయిన్ అవుతాడో చెప్పాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. మరి అభిమానులు మరోసారి ఎన్టీఆర్ 30ని ట్రెండింగ్ చేస్తుండటంతో ఇప్పటికైనా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, NTR ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.