GARUD : బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. దేని గురించో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయేలా చేసిన ఓ సెన్సేషనల్ ఇష్యూను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకు రాబోతోంది బాలీవుడ్..

GARUD : బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. దేని గురించో తెలుసా..

Garud

GARUD: రియల్ ఇన్సిడెంట్లతో తెరకెక్కే సినిమలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దేశం లేదా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనలకు తెర రూపమిస్తే చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడలాంటి ఓ సెన్సేషనల్ ఇష్యూ సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతోంది..

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న సంక్షోభం, అక్కడివారిని తరలించడానికి చేసిన ఆపరేషన్ గురించి బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆఫ్ఘన్ రెస్క్యూ సంక్షోభం మీద రానున్న ఈ మూవీకి ‘గరుడ్’ (GARUD) టైటిల్ ఫిక్స్ చేసినట్లు, స్వాతంత్య దినోత్సవ కానుకగా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చెయ్యున్నట్లు తెలిపారు నిర్మాతలు.

Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?

జాన్ అబ్రహం నటించిన ‘అటాక్’ సినిమా ప్రొడ్యూసర్ అజయ్ కపూర్ ఈ చిత్రాన్ని సుభాష్ కాలోతో కలిసి నిర్మించనున్నట్లు ప్రకటించారు. ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రుర్ సంగీతమందిస్తుండగా.. నిర్మాత సుభాష్ కాలే కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నిధి సింగ్ ధర్మ అందిస్తున్నారు. నటీనటులు, ఇతరసాంకేతిక నిపుణులు, దర్శకుడు ఎవరనే వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.