Yashoda: హమ్మయ్య.. ఎట్టకేలకు యశోద డేట్ ఇచ్చేసిందిగా!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సామ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సరోగసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

Yashoda: హమ్మయ్య.. ఎట్టకేలకు యశోద డేట్ ఇచ్చేసిందిగా!

Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సామ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సరోగసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

Yashoda: యశోదతో పాటు వస్తున్న మరో మూడు సినిమాలు

ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగియడంతో ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతకొద్ది రోజులుగా యశోద చిత్ర ఓటీటీ డేట్ విషయంలో పలు రకాల వార్తలు వస్తున్నా, చిత్ర యూనిట్ మాత్రం అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో వస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

Yashoda : సమంత ‘యశోద’ వివాదానికి ముగింపు పలికిన నిర్మాతలు..

యశోద చిత్రాన్ని డిసెంబర్ 9న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. దీంతో సామ్ అభిమానులు ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారని.. వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.