Akshay Kumar : అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం

 బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ 'బ‌చ్‌ప‌న్ పాండే' సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో..............

Akshay Kumar : అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం

Bachhan Pandey

Akhay Kumar :   బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ ‘బ‌చ్‌ప‌న్ పాండే’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. నిన్న షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న ‘బ‌చ్‌ప‌న్ పాండే’ సెట్స్‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ మూవీ సెట్స్‌కు నిప్పంటుకోగా అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

Samantha : 80 కిలోలని అవలీలగా ఎత్తేసిన సమంత

అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు కానీ ఆస్తి నష్టం కొంతమేరకు జరిగినట్టు సమాచారం. అక్ష‌య్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతీ స‌న‌న్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సౌత్ ఆర్టిస్టులు బాబీ సింహ‌, సిద్ధార్థ, ల‌క్ష్మీ మీన‌న్ లు కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.