Flashback Movie : రెజీనా, అనసూయలతో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’..

ప్రభు దేవా, రెజీనా, అనసూయ భరద్వాజ్ నటిస్తున్న ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..

Flashback Movie : రెజీనా, అనసూయలతో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’..

Flashback

Flashback Movie: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’.. రెజీనా హీరోయిన్.. అనసూయ భరద్వాజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. డాన్ సాండీ డైరెక్ట్ చేస్తున్నారు.

RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..

రీసెంట్‌గా ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ప్రభుదేవా, రెజీనా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. టైటిల్‌ని బట్టి సినిమాలో ‘ఫ్లాష్ బ్యాక్’ అనేది ఇంపార్టెంట్ అని అర్థమవుతోంది.

83 Movie : హార్ట్ బీట్ పెంచేసిన టీజర్..

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ విడదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని మూవీ టీం చెప్తున్నారు. వచ్చే సమ్మర్‌కి ఈ సినిమా ప్రేక్షులను ఆకట్టుకుంటుందని చెప్తోంది మూవీ టీం.

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్