తెలుగు సినిమాకు సైన్ చేసిన ట్యాలెంటెడ్ హీరో !

హిందీ తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాడు మోడల్ కమ్ యాక్టర్ గణేష్ వెంకట్రామన్.

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 09:09 AM IST
తెలుగు సినిమాకు సైన్ చేసిన ట్యాలెంటెడ్ హీరో !

హిందీ తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాడు మోడల్ కమ్ యాక్టర్ గణేష్ వెంకట్రామన్.

హిందీ తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాడు మోడల్ కమ్ యాక్టర్ గణేష్ వెంకట్రామన్. మళ్ళీ చాలా రోజుల తరువాత గణేష్ తెలుగు సినిమాకి సైన్ చేశారు. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 షో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ నటుడు తెలుగులో డమరుఖం , సంథింగ్ సంథింగ్ చిత్రాల్లో నటించాడు.

అంతేకాదు ఈ సారి కూడా ఆయన, డమరుఖం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లోనే నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
Read Also : శివ – సూర్య కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్