Gehana Vasisth: లైవ్ లో న్యూడ్ సెషన్ చేసిన గెహనా.. ‘దీన్ని పోర్న్ అంటారా’

నటి గెహనా వశిష్ట్ రీసెంట్ గా పోర్నోగ్రఫీ కేసులో ఇన్వాల్వ్ అయిందంటూ మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై వార్తల్లోకి ఎక్కారు. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఆరోపణలతో కొద్ది రోజులుగా లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే గెహనా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

Gehana Vasisth: లైవ్ లో న్యూడ్ సెషన్ చేసిన గెహనా.. ‘దీన్ని పోర్న్ అంటారా’

Gehana Vasist

Gehana Vasisth: నటి గెహనా వశిష్ట్ రీసెంట్ గా పోర్నోగ్రఫీ కేసులో ఇన్వాల్వ్ అయిందంటూ మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై వార్తల్లోకి ఎక్కారు. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఆరోపణలతో కొద్ది రోజులుగా లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే గెహనా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా లైవ్ లో న్యూ వీడియో ఒకటి పోస్టు చేసి దీనిని కూడా పోర్న్ అంటారా అని నెటిజన్లను ప్రశ్నించారు.

లైవ్ సెషన్ లోకి వచ్చి అందరినీ విష్ చేశారు. వెంటనే తాను వల్గర్ ఉన్నానా అని అడుగుతూ.. చీప్ గా ఉన్నానా.. దీనిని కూడా పోర్న్ అంటారా.. తాను చేస్తున్న పని ఏదైనా పోర్న్ కేటగిరీలోకి వస్తుందా అని ప్రశ్నించారు. తానేం దుస్తులు వేసుకోలేదని ఇలా ఉండటాన్ని పోర్న్ అంటారేమో చెప్పాలని అడిగింది.

బట్టలు లేకుండా కనిపిస్తున్న ఈ వీడియోను పోర్న్ వీడియోగా పరిగణించని వారు.. నైస్ గా ఉన్న బట్టలు వేసుకున్నప్పుడు పోర్న్ కంటెంట్ అని ఎందుకు అంటున్నారంటూ ప్రశ్నించారు. అలా ఉన్నప్పుడు పోర్న్ వీడియోలు చేస్తున్నా అంటున్న వారు.. ఏ బట్టలు ధరించనప్పుడు పోర్న్ అని ఎలా అంటున్నారని అన్నారు.

‘లైవ్‌లో బట్టల్లేకుండా ఉన్నా ఎవరూ పోర్న్ అనడం లేదు. బట్టలు వేసుకుని చేస్తున్న వీడియోలని పోర్న్ అంటున్నారు. ఇదొక రకమైన వంచన’ అని రాశారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో ఉండాగా నగ్నంగానే ఉన్నానని చెప్పారు గెహనా.

రాజ్ కుంద్రాకు సపోర్ట్ చేసిందంటూ గెహనాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పోర్నోగ్రఫీ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వేరే కారణంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.