గోల్డెన్ గ్లోబ్స్ 2021 విజేతలు వీరే : ఉత్తమ టీవీ డ్రామాగా ‘ది క్రౌన్’

గోల్డెన్ గ్లోబ్స్ 2021 విజేతలు వీరే : ఉత్తమ టీవీ డ్రామాగా ‘ది క్రౌన్’

Golden Globes 2021- The Full Winners List : హాలీవుడ్‌ గోల్డెన్ గ్లోబ్ 78వ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ఏడాది 2021 గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను వర్చువల్ వేదికగా నిర్వహించారు. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ హాలీవుడ్ బిగ్గెస్ట్ నైట్ టెలివిజన్, ఫిల్మ్ ‘ది క్రౌన్’ ఉత్తమ టీవీ డ్రామా సిరీస్‌గా ఎంపికైంది. ఈ టీవీ సిరీస్‌లో గిల్లియాన్ ఆండ్రసన్ సపోర్టింగ్ యాక్టరస్ గా ఎంపికయ్యారు. ఇందులో ఉత్తమ టీవీ నటి, ఉత్తమ టీవీ నటుడు, ఉత్తమ టీవీ సహాయ నటి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ సిరీస్ 42 నామినేషన్లతో పోటీపడగా.. 10వరకు సిరీస్‌లు విజేతలుగా నిలిచాయి.
golden globsమోషన్ పిక్చర్ డ్రామా విభాగంలో ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ మూవీకి చాడ్విక్ బోస్మాన్ ఉత్తమ నటుడు అవార్డును గెల్చుకున్నాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నోమాడ్‌ల్యాండ్‌, బోర్టా మూవీలకు ప్రథమ అవార్డులు ద‌క్కాయి. బెస్ట్ పిక్చ‌ర్‌, బైస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డుల‌ను నోమాడ్‌ల్యాండ్ సొంతం చేసుకుంది. చోలే జావోకు ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు ద‌క్కింది. మ‌హిళా డైర‌క్ట‌ర్ చాలే జావో ఈ మూవీకి డైర‌క్ష‌న్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ హిస్టరీలో ఉత్తమ దర్శకురాలిగా నిలిచిన రెండో మహిళగా చావో నిలిచింది.

బెస్ట్ మోషన్ ఫిక్చర్ ( డ్రామా)
– ది ఫాదర్ (సోనీ ఫిక్చర్స్ క్లాసిక్స్
– ది ఫాదర్ (సోనీ పిక్చర్స్ క్లాసిక్స్)
– ‘మాంక్’ (నెట్‌ఫ్లిక్స్)

– ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ (ఫోకస్ ఫీచర్స్)
– ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 (నెట్‌ఫ్లిక్స్)
– మోషన్ పిక్చర్ లో ఉత్తమ నటి – డ్రామా
– వియోలా డేవిస్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)

వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్)

– ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)

– కారీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

మోషన్ పిక్చర్‌లో ఉత్తమ నటుడు : మ్యూజికల్ – కామెడీ

– జేమ్స్ కోర్డెన్ (ది ప్రోమ్)

– లిన్-మాన్యువల్ మిరాండా (హామిల్టన్)

– దేవ్ పటేల్ (ది పర్సనల్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ కాపర్ ఫీల్డ్ )

– ఆండీ సాంబెర్గ్ (పామ్ స్ప్రింగ్స్)

– ఉత్తమ మోషన్ పిక్చర్ : (మ్యూజికల్ -కామెడీ)

– హామిల్టన్ (వాల్ట్ డిస్నీ పిక్చర్స్)

– మ్యూజిక్ (వర్టికల్ ఎంటర్ టైన్మెంట్ )

– పామ్ స్ప్రింగ్స్ (నియాన్)

ది ప్రోమ్ (నెట్‌ఫ్లిక్స్)

ఉత్తమ దర్శకుడు : మోషన్ పిక్చర్
ఎమరాల్డ్ ఫెన్నెల్, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ (ఫోకస్ ఫీచర్స్)
డేవిడ్ ఫించర్, మాంక్ (నెట్‌ఫ్లిక్స్)
రెజీనా కింగ్, వన్ నైట్ ఇన్ మయామి (అమెజాన్ స్టూడియోస్)
ఆరోన్ సోర్కిన్, ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 (నెట్‌ఫ్లిక్స్)

మోషన్ పిక్చర్‌లో ఉత్తమ నటుడు : (డ్రామా)
రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మెటల్)
ఆంథోనీ హాప్కిన్స్ (ది ఫాదర్)
గ్యారీ ఓల్డ్మన్ (మాంక్)
తహర్ రహీమ్ (ది మౌరిటానియన్)

 మోషన్ పిక్చర్ మేడ్ ఫర్ టెలివిజన్ :
నార్మల్ పీపుల్ (Hulu/BBC)
స్మాల్ యాక్స్ (అమెజాన్ స్టూడియోస్ / బిబిసి)
ది అన్ డుయింగ్ (HBO)
అన్ ఆర్తోడాక్స్ (నెట్‌ఫ్లిక్స్)

మోషన్ పిక్చర్‌లో ఉత్తమ నటన
కేట్ బ్లాంచెట్ (మిసెస్ అమెరికా)
డైసీ ఎడ్గార్-జోన్స్ (నార్మల్ పీపుల్)
షిరా హాస్ (అన్ ఆర్తాన్ డాక్స్)
నికోల్ కిడ్మాన్ (ది అన్ డుయింగ్)

మోషన్ పిక్చర్‌లో సహాయక పాత్రలో ఉత్తమ నటన అవార్డు :
హెలెనా బోన్హామ్ కార్టర్ (ది క్రౌన్)
జూలియా గార్నర్ (ఓజార్క్)
అన్నీ మర్ఫీ (షిట్స్ క్రీక్)
సింథియా నిక్సన్ (రాచ్డ్)

మోషన్ పిక్చర్‌లో సహాయక పాత్రలో ఉత్తమ నటి :
గ్లెన్ క్లోజ్ (హిల్‌బిల్లీ ఎలిజీ)
ఒలివియా కోల్మన్ (ది ఫాదర్)
అమండా సెయ్ ఫ్రిడ్ (మాంక్)
హెలెనా జెంగెల్ (న్యూస్ ఆఫ్ ది వరల్డ్)

ఉత్తమ టెలివిజన్ సిరీస్ – డ్రామా
లవ్‌క్రాఫ్ట్ కంట్రీ (HBO మాక్స్)
ది మాండలోరియన్ (డిస్నీ ప్లస్)
ఓజార్క్ (నెట్‌ఫ్లిక్స్)
రాచ్డ్ (నెట్‌ఫ్లిక్స్)

ఉత్తమ చలన చిత్రం – ఫారెన్ లాంగ్వేజ్
యానదర్ రౌండ్ (శామ్యూల్ గోల్డ్‌విన్ ఫిల్మ్స్)
లా లోరోనా (Shudder)
ది లైఫ్ హెడ్ (నెట్‌ఫ్లిక్స్)
టూ ఆఫ్ హజ్ (మాగ్నోలియా పిక్చర్స్)
జారెడ్ లెటో (ది లిటిల్ థింగ్స్)
బిల్ ముర్రే (ఆన్ ది రాక్స్)
లెస్లీ ఓడోమ్, జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామి)