Maro Prasthanam : తనీష్ “మరో ప్రస్థానం” ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

Maro Prasthanam : తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరో ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Read More : Uttarandhra : శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి పవిత్రోత్సవాలు
ఇక ట్రైలర్ విషయానికి వస్తే… బేస్డ్ ఆన్ టు అవర్స్ సిట్టిగ్ ఆపరేషన్ అనే టైటిల్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. అనాధ అయిన నాకు జీవితం ఎప్పుడూ యుద్ధంలాగే అనిపించింది. ప్రపంచం ఒక యుద్ధభూమిలా కనిపించేది. మేఘీని నేను మొదటిసారి చూసినప్పుడు నా జీవితంలో లేనిది ఏంటో అర్ధం అయిన క్షణం.. అని తనీష్ చెప్పిన డైలాగ్స్ తో ఈ కథలో డెప్త్ ఉందనే విషయం అర్థం అవుతుంది. అలాగే మంచి కథతో రూపొందిన సినిమా ఇది అనే ఫీలంగ్ కలిగించింది. అలాగే యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఏదో కావాలని పెట్టినట్టు.. ఆర్టిస్టులు యాక్షన్ సీన్స్ చేస్తున్నట్టుగా అనిపించలేదు.
Read More : Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..
ఎక్కడో జరుగుతున్న సంఘటనలను సీక్రెట్ గా షూట్ చేశారా అనిపిస్తుంది. అంతలా నేచురల్ గా చిత్రీకరించడం విశేషం. ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు.. ఒకడు చనిపోయిన వాడు ఇంకొకడు ఇంకా పుట్టనివాడు.. ఈ డైలాగు ఆలోచింపచేస్తుంది. హీరో తనీష్, హీరోయిన్ ముస్కాన్ సేదీ, విలన్ కబీర్ దుహాన్ సింగ్.. పాత్రలకు తగ్గట్టుగా చాలా నేచేరల్ గా నటించడం.. డైరెక్టర్ జాని టేకింగ్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు. ఈ నెల 24న మరో ప్రస్థానం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి.. మరో ప్రస్థానం టీమ్ అందరికీ మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
- Sarkaru Vaari Paata: ఎస్వీపీ ట్రైలర్లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా?
- Sarkaru Vaari Paata: 105 షాట్స్ ఆఫ్ ట్రైలర్.. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ రెడీ
- Acharya: ఆచార్య ట్రైలర్‌తో తొలి రికార్డు కొట్టేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్!
- KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!
- Ghani: యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ట్రైలర్
1MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్
2Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ
3Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
4Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
5Pan – Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి
6Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం
7Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
8Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
9Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్
10Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?