Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..
పక్కా కమర్షియల్ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. గోపీచంద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.............

Prabhas : జయం, వర్షం, నిజం.. సినిమాలతో విలన్ గా మెప్పించి ఆ తర్వాత హీరోగా సెటిల్ అయిన గోపీచంద్ మొదట వరుస విజయాలు చూసినా ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో, గోపీచంద్, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన సినిమా పక్క కమర్షియల్.
పక్కా కమర్షియల్ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. గోపీచంద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు. ప్రభాస్, గోపీచంద్ ఎప్పట్నుంచో మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాలో విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా అని అడిగితే గోపీచంద్.. ”ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఎందుకు, ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కథ ఏంటి అని ఏమి అడగను. ప్రభాస్ అడిగితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. విలన్ క్యారెక్టర్ అయినా చేస్తాను” అని తెలిపాడు.
Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..
ప్రభాస్ కి విలన్ గా గోపీచంద్ చేస్తాను అనడంతో మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కి ఫస్ట్ పెద్ద హిట్. అందుకే మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి అది ఏ డైరెక్టర్ తీరుస్తాడో చూడాలి.
- Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
- Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
- Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
- Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..
- Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
1Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..
2BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
3Pavitra Lokesh : సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..
4RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
5Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
6Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
8Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
9Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
10Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!