Sundarangudu Movie : ‘సుందరాంగుడు’ విడుదలకు సహకరించండి- హీరో కృష్ణ సాయి..
దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్ చేయండి - హీరో కృష్ణ సాయి..

Sundarangudu Movie: ఏ.వి.సుబ్బారావు సమర్పణలో, ఎమ్.ఎస్.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై.. కృష్ణ సాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్ బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్, యం.యస్.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘సుందరాంగుడు’. వినూత్న ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 న హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Rasna Pavithran : మలయాళీ ముద్దుగుమ్మ రస్నా..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘‘ఈ కోవిడ్ కారణంగా మీడియా సమక్షంలో మా చిత్ర ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ బ్యానర్లో నేను, చంద్ర గౌడ్ గారు రెండు సంవత్సరాలు కష్టపడి సినిమాను పూర్తి చేశాం. 7 పాటలు ఉన్నాయి. అందులో ఒక డీజే సాంగ్ ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ‘సుందరాంగుడు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా విడుదలకు మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.
Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల
మాకున్న కృష్ణ సాయి ఛారిటబుల్ ట్రస్టు తరఫున చాలామందికి హెల్ప్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను కూడా మా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది.ఈ మధ్య సింగర్ జై శ్రీనివాస్ చనిపోవడం దురదృష్టకర సంఘటన. వాళ్ల ఫ్యామిలీని కలిసి మాకు తోచిన సహాయం చేశాం. మా సినిమా సెన్సార్ పూర్తి అయి నాలుగు నెలలైంది. థియేటర్స్ దొరికినా వాటి రెంట్, క్యూబ్స్‌కు డబ్బు కట్టడానికి ఇబ్బంది అవుతోంది. మాకు సపోర్ట్ లేక సినిమా రిలీజ్ చేసుకోలేకపోతున్నాను. ఇలా ఎంతో మంది నిర్మాతలు సినిమా రిలీజ్ విడుదల చేసుకో లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.
Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!