Siddharth : అలాంటి రోల్స్ వస్తేనే బాలీవుడ్ కి వస్తాను..
ప్రస్తుతం సిద్దార్థ్ బాలీవుడ్ లో హిందీ వెబ్‌సిరీస్ Escaype Live తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ బాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు........

Siddharth : బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సిద్దార్థ్. తర్వాత కొన్ని పరాజయాలు ఎదురవడంతో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల మహా సముద్రం సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ఆశించినంత విజయం దక్కలేదు. ప్రస్తుతం సిద్దార్థ్ బాలీవుడ్ లో హిందీ వెబ్‌సిరీస్ Escaype Live తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
Suniel Shetty : బాలీవుడ్ హీరోలు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు.. కథలు చూడట్లేదు..
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్‌సిరీస్ Escaype Live డిస్నీప్లస్ హాట్ స్టార్ లో త్వరలో ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ బాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. ”‘నేను ఢిల్లీ అబ్బాయిని అని చాలా మంది మర్చిపోయారు. నేను కూడా హిందీ మాట్లాడే అబ్బాయినే. నాకు హిందీ భాష మీద మంచి పట్టు ఉంది. కాకపోతే సౌత్ సినిమాల్లో ఎక్కువగా చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కథలు, డిఫరెంట్ రోల్స్ వస్తేనే బాలీవుడ్ కి వస్తాను. ఈ సిరీస్ లో చేసేది రెగ్యులర్ రోల్ కాదు, ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ రోల్స్ వచ్చినంత వరకు యాక్టింగ్ చేస్తాను” అని అన్నారు.
- Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే
- Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..
- Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..
- Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు
- Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!
1Biden Emotional : టెక్సాస్‌లో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
2Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
3McDonald’s : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత
4Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
5Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..
6Rahul Gandhi: నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.. ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ
7Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!
8Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
9COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
10Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?