Hero Yash: ఆచితూచి అడుగేస్తున్న యష్.. ప్రభాస్ నుండి రాఖీ భాయ్ గుణపాఠం!
21 రోజులు.. 1100 కోట్ల కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ గురించి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రాఖీ భాయ్ గురించి.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన మిస్టేక్స్, రాకీభాయ్ కి ఉపయోగ పడుతాయా?

Hero Yash: 21 రోజులు.. 1100 కోట్ల కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ గురించి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రాఖీ భాయ్ గురించి.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన మిస్టేక్స్, రాకీభాయ్ కి ఉపయోగ పడుతాయా? యశ్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు? ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? ఇలాంటి డిటైల్స్ ఫుల్ స్టోరీలో చూద్దాం.
Hero Yash: యష్ లైఫ్ జర్నీ గురించి మీకు తెలుసా.. తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవరే!
సౌత్ ఇండియా నుంచి రెండు సిరీస్ లతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్ లుగా ఎదిగారు ఒకరు ప్రభాస్ అయితే, మరొకరు యశ్.. అంతకుముందు సౌత్ జనాలే పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులనే బద్ధలు కొట్టి, ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి 2 తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2గా నిలబడింది. తెలుగు, తమిళ, కన్నడ అండ్ హిందీ భాషల్లో వంద కోట్లు వసూళ్లు సాధించిన ఏకైక సినిమాగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ లో దంగల్ రికార్డును సైతం బద్ధలు కొట్టి, రికార్డ్స్ కా బాప్ అయ్యాడు యశ్. ఏ నలుగురు కూర్చున్నా.. యష్.. నెక్ట్స్ సినిమా ఏంటి? ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు? ఎలా ఉండబోతుందా సినిమా అనే టాపిక్స్ చర్చకొస్తున్నాయి.
Yash : ‘కేజీఎఫ్ 2’ సినిమా మధ్యలో సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్..
బాహుబలి ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. బాహుబలి 2 అంతకన్నా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియాలో టాప్ స్టార్ అయ్యాడు. కాని, ఆ తర్వాత చేసిన సాహో బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ మిగతా అన్ని చోట్లా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా అంచనాలనే తలకిందులే చేసేసింది. పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక ప్రభాస్ తీసకున్న రాంగ్ స్టెప్.. ఒక్క సినిమా అనుభవమున్న ఇద్దరు డైరెక్టర్లతో వరసగా రెండు సినమాలు చేయడం. ప్రభాస్ కి ఎదురైన ఈ గుణపాఠం. యశ్ కి పాఠంగా మారింది. అందుకే ఆచితూచి అడుగే యబోతున్నాడు యశ్. మాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా బడా ప్రొడ్యూసర్స్, కమర్శియల్ డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా ఇంకా ఏ ప్రాజెక్ట్ నూ కన్ఫామ్ చేయలేదు యశ్.
YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ టాలెంటే కేజిఎఫ్ 2 సక్సెస్ కు, తన హీరోయిజానికి కారణం అని చెబుతున్న యశ్ నెక్స్ట్ స్టోరీ, డైరెక్టర్ విషయంలో రిస్క్ తీసుకోకుండా. కేజిఎఫ్ 3 సినిమానే చేస్తే బెటరేమో అనే చర్చ కూడా ఆయన ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. అయితే యశ్ మాత్రం ప్రభాస్ చేసిన మిస్టేక్ చేయకుండా నెక్స్ట్ కేజిఎఫ్ కి కంప్లీట్ వేరియేషన్ తో సబ్జెక్ట్ ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. కామన్ గా ఆడియన్స్ ఈ రేంజ్ హీరోయిజాన్ని చూసిన తర్వాత అంతకంటే పీక్స్ హీరో్యిజాన్నే ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి యశ్ కేజిఎఫ్ షేడ్స్ పడకుండా పాన్ ఇండియా ఆడియన్స్ ను ఎలా కన్వే చేస్తాడో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
- Prabhas: ప్రభాస్ కోసం పోటీపడుతున్న కియారా, రష్మిక.. ఎవరు సెట్ అవుతారో?
- Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?
- Salaar: కేజీయఫ్ 2 ఎఫెక్ట్ సలార్‌పై పడిందా..?
- Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!
- Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి
1Elon Musk: స్పామ్ అకౌంట్ల లెక్కతేలనిదే ట్విట్టర్ కొనేదిలేదంటోన్న ఎలన్ మస్క్
2YSRCP Rajya Sabha Candidates : రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఖరారు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ స్ట్రాటజీ ఇదే
3Minister Roja: మంత్రి గారూ.. నాకు పెళ్లి కావాలంటూ రోజాకు మొరపెట్టుకున్న వృద్ధుడు
4Daksha Nagarkar: అర్ధనగ్న అందాలతో దక్ష యూత్‌కి విందు!
5Shraavya Reddy: తపనలు రేపుతున్న హాట్ యాంకర్ శ్రావ్య!
6Calcium Deficiency : పిల్లల్లో కాల్షియం లోపాన్ని నివారించటం ఎలాగంటే?
7IPL Cricket Betting : పాకిస్తాన్ టు హైదరాబాద్.. 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
8Chethana Raj: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ప్రాణాలు కోల్పోయిన టీవీ నటి
9The Warriorr: ఇస్మార్ట్ రామ్‌తో మాస్ లింగుస్వామి.. కసి మొత్తం చూపించేస్తారా?
10Nabha Natesh: హోమ్లీ లుక్‌లో మైమరిపిస్తున్న నభా!
-
Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు
-
Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్
-
Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
-
Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
-
Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు