Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన మార్క్‌తో...

Balakrishna: నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో నందమూరి అభిమానులు ఈ సినిమాకు పట్టం కట్టారు. తాజాగా ఈ సినిమా 175 డేస్ రన్‌ను పూర్తి చేసుకున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. NBK107 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తున్నాడు.
Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ
అయితే ఈ సినిమా పూర్తిగాక ముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీలా నటిస్తుందనే వార్తలకు ఆయన ఇటీవల చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీలా నటిస్తుందని అనిల్ రావిపూడి కుండ బద్ధలుకొట్టాడు. ఇక ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ విషయంలో మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎఫ్3 బ్యూటీ మెహ్రీన్‌ను సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య ఓ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడని, ఆయన సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌పై ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై అనిల్ రావిపూడి స్పందిస్తాడో లేదో చూడాలి.
1India COVID-19: ఆ రాష్ట్రంలో మినహా.. దేశవ్యాప్తంగా తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..
2Aaditya Thackeray: షిండే క్యాంపు నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తిరిగొస్తారు: ఆదిత్య ఠాక్రే
3Kriti Sanon : గోల్డ్ శారీలో ధగధగలాడుతున్న కృతి సనన్..
4Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
5Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం
6San Antonio: అమెరికాలో దారుణం.. ట్రక్కులో 46 మృతదేహాలు.. 16మంది మాత్రం..
7Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..
8Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
9Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు
10Top Gun Maverick : అక్షరాలా వంద కోట్ల డాలర్లు.. నెల రోజుల్లో సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన టామ్ క్రూజ్..
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!