HIT 2: హిట్-2 హిందీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ ఇవాళ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, పూర్తి సస్పెన్స్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.

HIT 2: హిట్-2 హిందీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

HIT 2 Hindi Version To Release On This Date

HIT 2: యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ ఇవాళ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, పూర్తి సస్పెన్స్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.

HIT 2: హిట్-2 విషయంలో మేకర్స్ ఆ తప్పు చేశారా..?

టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలని చూస్తోంది. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు భావిస్తున్నారు.

HIT 2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న హిట్ 2.. అందులోనే స్ట్రీమింగ్!

అందుకే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాకు హిందీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.