HIT 3: మల్టీస్టారర్ మూవీగా హిట్ 3.. హీరోలు ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

HIT 3: మల్టీస్టారర్ మూవీగా హిట్ 3.. హీరోలు ఎవరో తెలుసా..?

HIT 3 Movie To Have Multiple Heroes

HIT 3: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Hit 2 Trailer: హిట్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన నాని, అడివి శేష్‌!

అయితే ఈ సినిమాకు మరిన్ని సీక్వెల్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా, హిట్ 3 చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర దర్శకుడు శైలేష్ కొలను రెడీ అవుతున్నాడు. అయితే హిట్ 3 చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

Hit 2 : హిట్-2 టీజర్ యూట్యూబ్ ట్రేండింగ్ నుంచి తొలిగింపు.. ఏమైంది?

కాగా, హిట్ 3 సినిమాలో అడివి శేష్‌తో పాటు నేచురల్ స్టార్ నాని, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి పాత్రలను అల్టిమేట్‌గా డిజైన్ చేస్తున్నాడట చిత్ర దర్శకుడు శైలేష్. అయితే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నవంబర్ 23న హిట్ 2 చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుండగా, డిసెంబర్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.