Sooryavanshi: హిట్ మెషీన్ అక్కీ.. సూర్యవన్షీ నయా రికార్డ్!

అక్షయ్ కుమార్ ని హిట్ మెషీన్ అని ఊరికే అంటారా.. ఏ సినిమా చేసినా తన స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో సూపర్ హిట్ చెయ్యడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో హిట్..

Sooryavanshi: హిట్ మెషీన్ అక్కీ.. సూర్యవన్షీ నయా రికార్డ్!

Sooryavanshi

Sooryavanshi: అక్షయ్ కుమార్ ని హిట్ మెషీన్ అని ఊరికే అంటారా.. ఏ సినిమా చేసినా తన స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో సూపర్ హిట్ చెయ్యడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో హిట్ ఇస్తాడు ఈ యాక్షన్ హీరో. ఇప్పటికే 14 సినిమాలకు 100 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ సెట్ చేసిన అక్షయ్.. సూర్యవన్షీతో తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకున్నాడు.

Naina Ganguly: నైనా అందాల అరాచకం ఆపదగునా!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డ్ సెట్ చేశారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేసి వాటిని అంతే స్పీడ్ గా ఫినిష్ చేసి.. అంతకంటే స్పీడ్ గా సంవత్సరానికి 2..3 సినిమాలకు పైగా రిలీజ్ చేసే రికార్డ్ ఉన్న స్టార్ హీరో అక్షయ్ ఈ సారి.. 15 సినిమాలకు 100 కోట్లుకలెక్ట్ చేసిన హీరోగా కొత్త రికార్డ్ సెట్ చేశారు.

Pushpa: వెనక్కు తగ్గనున్న పుష్పరాజ్?.. వాయిదా తప్పదా?

రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ సూర్యవన్షీతో 100కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసిన అక్షయ్ కుమార్.. 15 సినిమాలతో 100కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా నయా రికార్డ్ క్రియేట్ చేశారు. లాస్ట్ వీకెండ్ కి రిలీజ్ అయిన సూర్యవన్షీ ఫస్ట్ వీక్ లోనే 100కోట్ల కలెక్షన్లు దాటి బాక్సాఫీస్ రన్ ని కంటిన్యూ చేస్తోంది. అక్షయ్ కి 100కోట్లు పెద్ద విషయం కాదు అక్షయ్ కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు 11, 200కోట్ల క్లబ్ లో 3 సినిమాలున్నాయి.

Sri Reddy: నా జుట్టు వెనుక పెద్ద ఖజానా ఉంది.. శ్రీరెడ్డి బోల్డ్ లైవ్ వైరల్!

రోబో 2.0.. 189 కోట్లు, కేసరి155 కోట్లు, `టాయిలెట్ 135 కోట్లు, రౌడీ రాథోడ్ 133 కోట్లు, ఎయిర్ లిప్ట్ 129 కోట్లు కలెక్ట్ చేశాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ రుస్తుం 128, జాలీ ఎల్.ఎల్.బీ-2` -116 కోట్లు, `హాలీడే`-113 కోట్లు..` హౌస్ ఫుల్`-109 కోట్లు, `గోల్డ్`-105 కోట్ల కలెక్షన్లతో 100క్రోర్ క్లబ్ ని దాటేశాయి. హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూజ్, మిషన్ మంగళ్` -203ఈ 3 సినిమాలూ.. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. సూర్యవన్షీ అంతకుమించి హిట్ అవుతుందని 200 క్రోర్ క్లబ్ లో గ్యారంటీగా జాయిన్ అవుతుందని ఈ సినిమా రన్ చూసి కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.