Allu Arjun : పుష్ప 2లో ఏం చూపించబోతున్నారు?
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప సినిమాని పాన్ ఇండియా రేంజ్ ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. అందుకే సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడో అనే చర్చ ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది......................

Pushpa 2 : పుష్ప ది రైజ్ కి నేషనల్ వైడ్ క్రేజ్ రావడంతో పుష్ప ది రూల్ కోసం మరింత పకడ్బందీగా వర్క్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. దాంతో సినిమా డిలే అవుతుంది. పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. అంతే కాదు, ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ పాన్ ఇండియా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ అడ్డా ఎలా ఉంటుంది?, భన్వర్ సింగ్ క్యారెక్టర్ ఎంత టిపికల్ గా ఉంటుంది. శ్రీవల్లి క్యారెక్టర్ కి అసలు ప్రిఫరెన్స్ ఉంటుందా, లేదా ఇలాంటి చర్చ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప సినిమాని పాన్ ఇండియా రేంజ్ ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. అందుకే సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడో అనే చర్చ ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ లోనే ఎర్రచందనం అడ్డా ఏర్పాటు చేసుకున్న పుష్పరాజ్ సెకాండాఫ్ కి వచ్చే సరికి తనని తాను రక్షించుకోవడానికి పాలిటిక్స్ లోకి వెళ్తాడా? తన చీకటి సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరించి, పెద్ద డాన్ గా అవతరిస్తాడా? ఇక టిపికల్ ఎస్ పి భన్వర్ సింగ్ ని మైండ్ గేమ్ తోనే కొట్టి ఎదుర్కొంటాడా? చివరికి పుష్పరాజ్ అరెస్టయిపోతాడా? అంతమైపోతాడా? అనే చర్చ నడుస్తోంది.
Ram : ది వారియర్ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ గా మారిన రామ్..
ఇక పుష్పరాజ్ వెన్నంటే ఉండే అనుచరుడు కేశవ కూడా పుష్ప రైజ్ లో ఉన్నంత వరకు, రూల్ చేసినంత కాలం పుష్పతోనే ఉండి, పుష్ప సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి శతృవులకు ఆయుధంగా మారుతాడా? శ్రీవల్లి ఫస్ట్ హాఫ్ లో లవ్ రొమాన్స్ తో ఆకట్టుకుంది. మరి సెకాండ్ ఆఫ్ లో ఒక పెద్ద డాన్ కి భార్యగా ఎలా ఢీల్ చేస్తుంది? పుష్పరాజ్ శతృవుల చేతికి చిక్కడానికి తన తల్లి పార్వతమ్మ, భార్య శ్రీవల్లి సెంటిమెంట్ కారణం అవుతుందా?
ఇక దాక్షాయని తన తమ్ముణ్ని చంపినందుకు ప్రతీకారంతో మంగళం శీనును, పుష్పరాజ్ ని ఏమీ చేయలేక తన తల్లికో, శ్రీవల్లికో హాని చేస్తుందా? భూమిరెడ్డి, బాల్ రెడ్డి క్యారెక్టర్స్ ఎలా మారుతాయి. పుష్పరాజ్ సోదరుడు మొల్లేటి మోహన్ దగ్గెరవుతాడా? పుష్పరాజ్ కి ఇంటిపేరు మొల్లేటి వర్తిస్తుందా? ఇంకా చెన్నై మురుగన్, గోవిందప్పల రోల్స్ ఎలా మారిపోతాయి? పుష్ప 2 లోకి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎన్ని పుట్టుకొస్తాయి?… ఇలా కథ గురించి, సీన్స్ గురించే ప్రేక్షకులే పుష్ప 2 గురించి అన్ని అనేసుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో, ఆర్టిస్టుల సెలక్షన్స్ లో బిజీగా ఉన్న సుకుమార్ టీమ్ పుష్ప2 తో పాన్ ఇండియా ఆడియన్స్ ను రూల్ చేయడానికి పుష్పరాజ్ ను జులై లాస్ట్ వీక్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. మరి పుష్ప 2ని సుకుమార్ ఏ విధంగా డీల్ చేస్తాడో చూడాలి.
- Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?
- NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
- Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?
- Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..
- Thaman : థమన్ పై మహేష్, రవితేజ ఫ్యాన్స్ ఫైర్..
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
2IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
3World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
4GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
5Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
6Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
7Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
9Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
10Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!