Cannes 2023 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరిపిస్తున్న మన భామలు..

ఇప్పటికే కాన్స్ లో ఎంట్రీ ఇచ్చిన మన ఇండియన్ హీరోయిన్స్ తమ స్టైల్ లో కొత్త కొత్త డ్రెస్సులతో పోజులు ఇచ్చేశారు. ఆ హీరోయిన్స్ డ్రెస్సులు, పోజులు మీరు కూడా చూసేయండి.

Cannes 2023 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరిపిస్తున్న మన భామలు..

Indian Heroines at Cannes Film Festival 2023

Heroines at Cannes : ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లో జరిగే ప్రతిష్టాత్మక కాన్స్(Cannes) ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) మే 16న మొదలైన ఈ ఫెస్టివల్ మే 27 వరకు కొనసాగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియా నుంచి సారా అలీఖాన్(Sara Alikhan), ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశి రౌతేలా, అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), సన్నీ లియోన్, ఆండ్రియా కెవిచుసా, గునీత్ మోంగా, షానన్ K, డాలి సింగ్ మధుర్ భండార్కర్, అదితిరావు హైదరి, విజయ్ వర్మ, అనురాగ్ కశ్యప్, మరికొంతమంది టెక్నీషియన్స్ పాల్గొంటున్నారు.

Cannes 2023 : ఈ సారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుస్తున్న ఇండియన్ తారలు.. ఫస్ట్ టైం ఎవరెవరో తెలుసా?

అయితే వీరిలో అందమైన భామలు.. సారా అలీఖాన్, మానుషీ చిల్లర్, అనుష్క శర్మ, మృణాల్ ఠాకూర్, షానన్ K, ఆండ్రియా కెవిచుసా, ఈషా గుప్తా, డాలి సింగ్, సన్నీ లియోన్ తొలిసారి పాల్గొనబోతున్నారు. ఇక కాన్స్ లో పాల్గొనే హీరోయిన్స్ మీదే అందరి కళ్ళు ఉంటాయి. వాళ్ళు వేసే రకరకాల డ్రెస్సులు, ఆ డ్రెస్సుల్లో కాన్స్ రెడ్ కార్పెట్ పై నడవడం, డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫొటోలు.. ఇవన్నీ వైరల్ అవుతాయి. ఇప్పటికే కాన్స్ లో ఎంట్రీ ఇచ్చిన మన ఇండియన్ హీరోయిన్స్ తమ స్టైల్ లో కొత్త కొత్త డ్రెస్సులతో పోజులు ఇచ్చేశారు. ఆ హీరోయిన్స్ డ్రెస్సులు, పోజులు మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)