Prabhas : ప్రభాస్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభాస్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్లోబ‌ల్ ప్ర‌భాస్ డే అంటూ న్యూ ఫిల్ట‌ర్ ను మొద‌లుపెట్టింది. గ్లోబ‌ల్ ప్ర‌భాస్

Prabhas : ప్రభాస్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

Prabhads

Prabhas :  ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వేరే దేశాల్లో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇవాళ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల నుంచి ఇవాళ అప్డేట్ లు ఇవ్వబోతున్నారు. అభిమానులు ఆ అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రభాస్ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ కే ఓటు వేయండి అంటున్న ‘ఆర్ఎక్స్100’ భామ

తాజాగా ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభాస్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్లోబ‌ల్ ప్ర‌భాస్ డే అంటూ న్యూ ఫిల్ట‌ర్ ను మొద‌లుపెట్టింది. గ్లోబ‌ల్ ప్ర‌భాస్ డే పేరుతో రాధేశ్యామ్ టీజ‌ర్‌లోని మ్యూజిక్‌ను ప్లే చేస్తూ రూపొందించిన ఫిల్ట‌ర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అభిమానులంతా ఈ ఫిల్టర్ తో రీల్స్ చేస్తున్నారు. ప్ర‌భాస్ కు డెడికేట్ చేస్తూ తాజాగా రూపొందించిన ఈ ఫిల్టర్ పై అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.