Updated On - 8:52 pm, Wed, 7 April 21
Introducing Pushpa Raj: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాకు సంబంధించిన జీవితాల చుట్టూ తిరుగుతుంది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, జగపతి బాబు, హరీష్ ఉతామన్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా.. అభిమానుల కోసం టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో తగ్గేదే లే.. అంటూ ఓ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
#IntroducingPushpaRaj –https://t.co/aDJPtAamH9
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा#ThaggedheLe 🔥🔥🔥@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2021
Allu Arjun – Vijay Deverakonda : బన్నీ, విజయ్ దేవరకొండ సినిమాలు ఆగిపోలేదు.. త్వరలో స్టార్ట్ అవుతాయ్..
Huge Sets : అవుట్ డోర్ వద్దు.. ఇండోర్ ముద్దు.. భారీ సెట్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నిర్మాతలు..
Rangasthalam : చిట్టిబాబు చెన్నై వెళ్తున్నాడు.. తమిళనాట థియేటర్లలో ‘రంగస్థలం’..
Sukumar – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి మార్పు లేదు.. పుకార్లు నమ్మకండి..
Ala Vaikunthapurramuloo : అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా.. రెండు బిలియన్ల స్ట్రీమింగ్స్ సాధించిన ‘అల..వైకుంఠపురములో..’
Allu Arjun : పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్.. తగ్గేదే లే అంటున్న నిర్మాతలు, ఎపిసోడ్ కోసం రూ. 40 కోట్లు ఖర్చు!