Godfather: ఆగస్టు వార్.. సిద్ధమంటోన్న గాడ్‌ఫాదర్..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ కాకపోవడంతో ఆచార్య.....

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ కాకపోవడంతో ఆచార్య అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన చిరు, ప్రస్తుతం తన భార్యతో వెకేషన్‌కు వెళ్లారు. అయితే ఆయన ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను వరుసగా చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మూవీ కూడా ఒకటి.
Godfather: చిరు.. సల్మాన్.. ప్రభుదేవా.. థమన్.. వాట్ ఏ కాంబినేషన్!
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ అప్పుడే ఓ క్లారిటీకి వచ్చేసినట్లుగా తెలుస్తోంది.
Godfather: చిరుతో పూరి ఆన్ స్క్రీన్.. గాడ్ ఫాదర్‌లో ఫుల్ లోడ్ స్టార్ క్యాస్ట్!
గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిరు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని గాడ్‌ఫాదర్ టీమ్ రెడీ అవుతున్నారట. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తారా అనేది సందేహంగా మారింది. ఇక ఆగస్టులో ఇప్పటికే పలు క్రేజీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో, ఆగస్టు వార్‌కు గాడ్‌ఫాదర్ సిద్ధమంటాడా లేక.. వార్ నుండి తప్పుకుని సోలోగా బరిలోకి దిగుతాడా.. అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తేనే క్లారిటీ వస్తుంది.
- Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..
- Chiranjeevi: డైరెక్టర్స్‌కు మెగా ఇన్స్ట్రక్షన్స్.. ఈసారి గురి తప్పేదేలే!
- Nayan-Vignesh: సామ్-చై మాదిరే నయన్-విగ్నేష్ విడాకులు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!
- Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!
- Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?
1Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు
2Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..
3Karan Johar : తారలు తళుక్కుమన్న వేళ.. కరణ్ జోహార్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
4TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు
5మహానాడు కాదది వల్లకాడు
6శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్‌లో అర్ధరాత్రి చోరీ
7Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
8టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్ సంచలన వ్యాఖ్యలు
9కోనసీమ అల్లర్లలో రౌడీషీటర్లు
10మోదీ కామెంట్స్‌పై కౌంటర్ అటాక్
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!